#fruit

Описание к видео #fruit

#fertilizer /ఫెర్టిలైజర్స్
నత్రజని ఎకరాకు 50 నుండి 60 కేజీలు ఫాస్వరం ఎకరాకు 42 50 కేజీలు పొటాషియం ఎకరాకు 30 నుండి 40 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ట్ 200 కేజీలు ఎకరాకి పొటాషియం సల్ఫేట్ 22 30 కేజీలు ఎకరాకి జింక్ సల్ఫేట్ 10 కేజీలు ఎకరాకి.
.#seeds /విత్తనాలు
. అక్క మంజీర.
.అక్క జ్యోతి.
.అక్క వెరైటీ
.పూస రాసు రాజ్
.#drip irrigation
#crop duration time.
–---–-70to90 //#3 month s..
6To. 8 అంగుళాలకు 400నుండి 500 గ్రాములు విత్తనాలు.
మొక్కలు 800 1000 మొక్కలు
.అదే ఎనిమిది టు 10 అంగుళాలు అయితే 300 నుండి 400 గ్రాములు విత్తనాలు అదే మొక్కలు 600 నుండి 800
#cost
.January 2 March
₹15 to ₹10 rupee.
.April
₹8 to ₹12.
#tone over
#high .18 to 25 tones per ACER
#avenge .15 to 20 tones per ACER

Комментарии

Информация по комментариям в разработке