Punyabhoomi Naa Desham || పుణ్యభూమి నాదేశం || Lyrical Video Karaoke Track ||

Описание к видео Punyabhoomi Naa Desham || పుణ్యభూమి నాదేశం || Lyrical Video Karaoke Track ||

COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966
Follow me on Facebook:   / prabhudas.musalikuppa  
Follow me on Instagram:   / prabhudasmusalikuppa  
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4...
Follow me at https://www.faceclips.net/channel/UCm...
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
MOVIE: MAJOR CHANDRAKANTH
SINGER: SP BALASUBRAHMANYAM
LYRICIST: JAALAADI
MUSIC: KEERAVANI
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
PALLAVI:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
పుణ్యభూమి నాదేశం నమో నమామి
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
ధన్య భూమి నాదేశం సదా స్మరామి
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
పుణ్యభూమి నాదేశం నమో నమామి
ధన్య భూమి నాదేశం సదా స్మరామి
నన్ను కన్న నాదేశం నమో నమామి
అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి
మహామహుల కన్నతల్లి నాదేశం
మహోజ్వలిత చరిత కన్న
భాగ్యోదయ దేశం నాదేశం
(chorus) పుణ్యభూమి నాదేశం నమో నమామి
ధన్య భూమి నాదేశంసదాస్మరా..మి

🌹@@@🌼@@❇️@@🌼@@🌹
CHARANAM1:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే
(chorus) ఆఆ.. ఆఆ.. ఆఆ..
ఆ క్షుద్రరాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
మాతృభూమి నుదుటిపై
నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
సార్వభౌముడు

🌹@@@🌼@@❇️@@🌼@@🌹
CHARANAM2:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹

అడుగో అరిభయంకరుడు కట్టబ్రహ్మన
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
అడుగో అరిభయంకరుడు కట్టబ్రహ్మన
అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన
ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు
నారు పోశావా నీరు పెట్టావా
కోత కోశావా కుప్ప నూర్చావా
ఒరేయ్ తెల్లకుక్క కష్టజీవుల
ముష్టి నెత్తుకొని తిని బ్రతికే నీకు
శిస్తెందుకు కట్టాలిరా
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
అని పెళపెళ సంకెళ్లు తెంచి
స్వరాజ్య పోరాటమెంచి
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
కన్నభూమి ఒడిలోనే ఒరిగా..డు
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
(chorus) పుణ్యభూమి నాదేశం నమో నమామి
ధన్య భూమి నాదేశం సదా స్మరామి
నన్ను కన్న నాదేశం నమో నమామి
అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి

🌹@@@🌼@@❇️@@🌼@@🌹
CHARANAM3:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹

(chorus) అదిగదిగో అదిగదిగో
ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో
మన అగ్గిపిడుగు అల్లూరి
(chorus) అగ్గిపిడుగు అల్లూరి
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
ఎవడురా నా భరతజాతిని కప్పమడిగిన తుచ్యుడు
ఎవడు ఎవడా పొగరుబట్టిన తెల్ల దొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి
బానిసలుగా మమ్ము నెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన
దమ్ములెవడికి వచ్చెరా
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
బడుగుజీవులు భగ్గుమంటే
ఉడుకునెత్తురు ఉప్పెనైతే
ఆ చండ్రనిప్పుల గండ్రగొడ్డలి పన్ను కడతది
చూడరా......
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
అన్నా ఆ మన్నెందొర అల్లూరిని
చుట్టుముట్టి మందీ మార్బలమెట్టి
మర ఫిరంగులెక్కుపెట్టి
(chorus) ఆఆ..ఆఆ..ఆఆ..
వందగుండ్లు ఒక్కసారి పేల్చితే
వందేమాతరం ...
(chorus) వందేమాతరం ...
వందేమాతరం ... ..
(chorus) వందేమాతరం ...
వందేమాతరం అన్నది ఆ ఆకాశం

🌹@@@🌼@@❇️@@🌼@@🌹
CHARANAM4:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹

ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
అఖండ భరతజాతి కన్న మరో శివాజీ
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని
ప్రతిమనిషొక సైనికుడై
ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహిందని నడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు
(chorus) జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్

🌹@@@🌼@@❇️@@🌼@@🌹
CHARANAM5:
🌹@@@🌼@@❇️@@🌼@@🌹
గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం
సాధించే సమరంలో అమరజ్యోతులై వెలిగే
దృవతారల కన్నది ఈ దేశం
చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం
(chorus) పుణ్యభూమి నాదేశం నమో నమామి
ధన్య భూమి నాదేశం సదా స్మరామి
నన్ను కన్న నాదేశం నమో నమామి
అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి

🌹@@@🌼@@❇️@@🌼@@🌹
‪@PRABHUDASMUSALIKUPPA‬
🌹@@@🌼@@❇️@@🌼@@🌹

Комментарии

Информация по комментариям в разработке