అనారోగ్య సమస్యలు,చెడు ప్రయోగాలు, శత్రు బాధ తొలగిపోవడానికి, అద్భుతమైన వీరాంజనేయ స్వామి మంత్రం.

Описание к видео అనారోగ్య సమస్యలు,చెడు ప్రయోగాలు, శత్రు బాధ తొలగిపోవడానికి, అద్భుతమైన వీరాంజనేయ స్వామి మంత్రం.

(మహా శక్తివంతమైన వీరాంజనేయ స్వామిస్తోత్రం)

ఓం నమో వాయుపుత్రాయ
భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ
కామరూపాయ శ్రీమతే 1

మోహశోకవినాశాయ
సీతాశోకవినాశినే
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ
వాగ్మినే 2

గతిర్నిర్జితవాతాయ
లక్ష్మణప్రాణదాయ చ
వనౌకసాం వరిష్ఠాయ వశినే
వనవాసినే 3

తత్త్వజ్ఞానసుధాసింధునిమగ్నాయ
మహీయసే
ఆంజనేయాయ శూరాయ
సుగ్రీవసచివాయ తే 4

జన్మమృత్యుభయఘ్నాయ
సర్వక్లేశహరాయ చ
నేదిష్ఠాయ
ప్రేతభూతపిశాచభయహారిణే 5

యాతనానాశనాయాస్తు నమో
మర్కటరూపిణే
యక్షరాక్షసశార్దూల
సర్పవృశ్చికభీహృతే 6

మహాబలాయ వీరాయ చిరంజీవిన
ఉద్ధృతే
హారిణే వజ్రదేహాయ
చోల్లంఘితమహాబ్ధయే 7

బలినామగ్రగణ్యాయ నమో నః పాహి
మారుతే
లాభదో సి త్వమేవాశు హనుమన్
రాక్షసాంతక 8



యశో జయం చ మే దేహి
శత్రూన్నాశయ నాశయ
స్వాశ్రితానామభయదం య ఏవం
స్తౌతి మారుతిం
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర
విజయీ భవేత్.

ఓం హరిమర్కట మర్కటాయ నమః

Комментарии

Информация по комментариям в разработке