16 ని.ల విడియో మీ ప్రార్థనా విధానాన్ని మార్చేస్తుంది. (దేవునికే సలహాలిచ్చే ఓ గడ్డిపోచ కథ)

Описание к видео 16 ని.ల విడియో మీ ప్రార్థనా విధానాన్ని మార్చేస్తుంది. (దేవునికే సలహాలిచ్చే ఓ గడ్డిపోచ కథ)

Skit: To pray God is not giving suggestions to Him, but obeying to His sovereign will. -
"ప్రార్ధన చేయడం అంటే దేవునికి సలహాలు ఇవ్వడం కాదు. సర్వాధికారియైన దేవుని చిత్తానికి మన స్వచిత్తాన్ని లోబరచి ఆయన కృప కోసం కనిపెట్టుకోవడమే. అప్పుడే మన జీవితం లో మనం అద్భుతాలు చూడగలం." ఈ సత్యాన్ని స్పష్టంగా మనకు అర్ధం అయ్యేలా చేస్తుంది ఈ స్కిట్. ఇది ఎలా ప్రదర్శించాలో అర్ధం కాక పోతే నాకు పోన్ చెయ్యండి. మా వాళ్ళు ఈ స్కిట్ ను ఎలా ప్రదర్శించారో మీకు వివరిస్తాను. - Pastor Shalem Israel Arasavelli 097 0000 6565 (WhatsApp) ; 09393 7676 15 (Visakhapatnam, A.P., India)

Комментарии

Информация по комментариям в разработке