PREMAKU PRATHI ROOPAMA || Ps.Sunil Prem Kumar || Telugu Christian Song || Must Watch

Описание к видео PREMAKU PRATHI ROOPAMA || Ps.Sunil Prem Kumar || Telugu Christian Song || Must Watch

Lyrics,Tune,Vocals - Ps.Sunil Prem Kumar
Music - Sudheer Joshi
Videography - Kola Kiran ,M. Anand
Editing - M.Anand
Title Design - Chosen Charan


Lyrics
నా పరలోక దైవమా - ప్రేమకు ప్రతి రూపమా
నా ఆత్మకు ఆనందమా - దీవెనల నిలయమా ( 2 )
నా ధనము నీదేనయ్యా - నా బలము నీదేనయ్యా
నా జీవము నీదేనయ్యా - నా సర్వము నీవేనయ్యా (2 )

1. మారా అనుభవం మధురముగా
కన్నీటి ప్రార్ధన దీవెనగా ( 2 )
మార్చిన యేసు స్తుతి స్తోత్రము
అర్పింతును నీకు మా సర్వము ( 2 ) " నా పరలోక "

2. చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు ( 2 )
నడిపిన యేసు స్తుతి స్తోత్రము
అర్పింతును నీకు మా సర్వము ( 2 ) " నా పరలోక "

3. పరిచర్య కొరకు ప్రయాసమును
పరలోక రాజ్యపు ధన నిధిగా ( 2 )
మార్చిన యేసు స్తుతి స్తోత్రము
అర్పింతును నీకు మా సర్వము ( 2 ) " నా పరలోక "

Комментарии

Информация по комментариям в разработке