ఆత్మ తత్వం|EP3|దాసరి కొండప్ప పాడిన జానపద తత్వాలు|The Statement Channel|Dasari Kondappa|Folk Songs|

Описание к видео ఆత్మ తత్వం|EP3|దాసరి కొండప్ప పాడిన జానపద తత్వాలు|The Statement Channel|Dasari Kondappa|Folk Songs|

చిట్టచివరి బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారి నోటి నుండి జాలువారిన అందమైన జానపద సంగీతాన్ని సాహిత్యాన్ని ఆనాటి తత్వాలను ఇలా రికార్డ్ చేయడం జరిగింది. episode ల వారిగా పెడుతూ వుంటాము. తెలుగు సాహిత్య విద్యార్థులు, సంగీత ప్రియులు, గ్రామీణులు, నగరవాసులు, విదేశీయులు అందరికందరూ వినదగ్గ మంచి కవితాత్మకమైన వీడియో. please share and subscribe.

దామరగిద్ద గ్రామం, నారాయణపేట జిల్లా, తెలంగాణ.
#Folklore #FolkStudies #FolkLiterature #TelanganaFolkArts
#Burraveena #TelanganaCulture
#జానపదకళారూపాలు

Комментарии

Информация по комментариям в разработке