Vammo Vammo Veedu Em Porade Full Song | Latest folk songs | Burra Sathish | Vagdevi | Priya Jaspar

Описание к видео Vammo Vammo Veedu Em Porade Full Song | Latest folk songs | Burra Sathish | Vagdevi | Priya Jaspar

Vammo Vammo Veedu Em Porade Full Song | Latest folk songs | Burra Sathish | Vagdevi | Priya Jaspar

Label & Channel Managed by: One Media - 7799090708
Branding & For Promotions Mail Us: [email protected]
© All Rights Reserved: Burra Sathish Folks ( One Media Et Private Limited )

#burrasathish #folksongs2024 #telanganafolksongs

Lyrics :Burra Sathish
9908906724
Singer : Vagdevi
Music : Naveen J
Mixing : Balu K
Dop : Harish Patel
Editing -DI : Ajay Rangu
Choreography : Shekar Virus
Cast : Priya Jaspar
Poster Disign : Sagar Mudiraj
Production Manager : Vinay Macha

పైలా పచ్చీసుగాడు ప్రాణం ఇచ్చేసెటోడు
నన్నే మెచ్చేసినోడు నచ్చిన వాడే
పచ్చా బొట్టేసినోడు పరుగున వచ్చేసెటోడు
పచ్చీ పుండయ్యి పిచ్చి లేపుతున్నడే
పిల్లా నువ్ వొల్లనంటే సచ్చిపోతనంటడే
పల్లేరయి గుండె మీద గుచ్చి సంపుతుంటడే
మాటలల్లో మత్తు కలిపి మత్తగొలుపుతుంటడే

-వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే

1 ) కంటి నిండా నువ్వేనని జంట వీడనంటూ
రోజు ఇంటి ముందు కొట్టేటోడు సైకిల్ బెల్లు
వచ్చేటోళ్లు పోయేటోళ్లు అందరికీ తెలిసిపాయే
నా మీదనే వాడకట్టు అందరి కళ్ళు
-అవ్వ ఎంత తిట్టినా అయ్య ఒట్టు వెట్టిన
గాశారం పాడుగాను వీని చెయ్యి వట్టిన

-వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే

2) పొయ్యి మీది బువ్వకుండ తీరు పొంగుతుంటది
వాన్ని చూసినప్పుడల్లా నా మనసంతా
ఆకతాయి పోరడు ఏ ఆకుపసరు పూసెనో
కనబడకపోతే ఏ మూలనో చింత
-అలిగి కూసున్న గాని ఒక్క మెట్టు తగ్గడే
అందరోలే కాదు వీని మీద ఎవడు నెగ్గడే

-వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే

3) ఫోన్ చేస్తే వెయిటింగ్ చేయడాయే చాటింగు
పొద్దు మాపు దోస్తులతోనే మీటింగు
ఒక్క కాడ నిలువడు ఒంటరిగా కలువడు
ఒక్కసారి కూడా నా పేరే తలువడు
-ముక్కు మీదే కోపము అనడాయే పాపము
రాత మీద మన్ను ఆగం చేస్తడే నన్ను

-వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
ఎంత మొత్తుకున్న గాని గింత మారడే
వామ్మో వామ్మో వీడు ఏం పోరడే
బట్ట కాల్చి మీదేస్తడు బదుమాసోడే

Комментарии

Информация по комментариям в разработке