బోడ కాకరకాయ కూర | Anji mama Special | Village Cooking comedy| Spiny Gourd Curry

Описание к видео బోడ కాకరకాయ కూర | Anji mama Special | Village Cooking comedy| Spiny Gourd Curry

వర్షాకాలంలో దొరికే ఈ బోడ కాకర కాయలు
మంచి ఆరోగ్యాన్ని పంచుతూ కమ్మటీ రుచి కలిగి ఉంటాయి.వీటి గురించి కొందరికి తెలియదు కాని తెలిసిన వారు మాత్రం తినకుండ వదిలిపెట్టరు.
దీనిని “ఆకాకర” అని కూడా అంటారు.
వీటి వల్ల చాల ఆరోగ్యకరమైన ప్రయోజానాలు ఉన్నాయి.
మీరు తిన్నారా ఈ బోడ కాకర కాయల పులుసు ?
బోడకాకరకాయ బొట్టు
జుట్టుకు దారంగట్టు
టింగు టింగుమని కొట్టు
తియ్యాలి ఎల్లిపాయ పొట్టు
దంచాలి మసాల పొట్టు పొట్టు
పులుసు మరిగాక పట్టాలి ఒక పట్టు
రుచి జీవితంలో మర్చిపోలేరు ఒట్టు.

Production : My Village Show

Actors : Chandu, Anji mama, Thirumal, Venkat , Marati Anji, Elkus madhu
Camera : Madhu Aluvala
Editing : Anil Kante
Sync Sound : Elkus Madhu
Excutive production : Prashant.
Written And Directed by Anil Kante

For Brand Partnerships and Collaborations, reach us at
Email : [email protected]

follow us on social media :

My village show Facebook page :   / myvillageshow  

My village show Instagram :   / myvillageshow  

My village show twitter :   / myvillageshow  

Комментарии

Информация по комментариям в разработке