ట్రోలింగ్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఏమందంటే.. ? | Is Flipkart's Rs 11 iPhone 13 deal a scam? -TV9

Описание к видео ట్రోలింగ్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఏమందంటే.. ? | Is Flipkart's Rs 11 iPhone 13 deal a scam? -TV9

రూ.11కే ఐఫోన్ 13 ఇస్తామని ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో ఎంతమందికి ఐఫోన్‌ ఇచ్చిందీ తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల రూ.11కే ఐఫోన్‌ 13 అంటూ ఓ ఆఫర్‌ ప్రకటించింది. 22వ తేదీ రాత్రి 11 గంటలకు ఈ డీల్ ఉంటుందని ముందుగానే తెలిపింది. దీంతో చాలా మంది యూజర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, కాసేపటికే ‘సోల్డ్ అవుట్‌’, ‘ఔటాఫ్‌ స్టాక్‌’ వంటి సందేశాలు కనిపించడంతో నిరుత్సాహానికి గురయ్యారు.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#flipkart #iPhone #tv9d
Credits : #Sarada/ Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке