Latest Christian wedding song | కోరుకున్న వధువు దొరికెను | Singer Vinod & Kezia | 2021

Описание к видео Latest Christian wedding song | కోరుకున్న వధువు దొరికెను | Singer Vinod & Kezia | 2021

Aag Team Works V.Satyam : 8500011881
Gospel Singer Vinod : 9908589579
Latest Christian wedding song | కోరుకున్న వధువు దొరికెను | Singer Vinod & Kezia | 2021

కోరుకున్న వధువు దొరికెను
కోరుకున్న వరుడు దొరికెను " 2 "
కలనైన నిను విడిచి వుండబోదులే
ఇలలోన నిను మరచి మరువబోడులే

1 ) ఏదేను వనమున ఆదాము హవ్వల
మొదళాయే ఆ సందడి
ఈనాడు పెళ్లిలో ఘనమైన కార్యము
జరిగేను ఈ వేదిక " 2 "
జరిగే ఈ వేడుక కలకాలం నిలవాలని
జరిగే ఈ వేడుక చిరకాలం నిలవాలని
నిలిచే ఇలలో ఈ వేడుక
సాగే ఇలలో మీ జీవితం
" కోరుకున్న వధువు "

2 ) అబ్రహాము శారాల ఇస్సాకు రిబ్కా
నడిపించును మీ జీవితం
ఆకుల ప్రిస్కిల్లా ౼ జకర్యా ఎలిజబెత్ లా
సాగించుము మీ పయనం " 2 "
సాగే మీ పయనం మీరే ఆదర్శము
సాగే మీ పయనం యేసే ఆధారమై
నిలిచే ఇలలో మీ బంధము
సాగే ఇలలో అనుబంధము
" కోరుకున్న వధువు "

Комментарии

Информация по комментариям в разработке