చలపాక ప్రకాష్ కు నందిపాటి వీరాచారి స్మారక పురస్కారం

Описание к видео చలపాక ప్రకాష్ కు నందిపాటి వీరాచారి స్మారక పురస్కారం

17-9-2024న విజయవాడలో శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చలపాక ప్రకాష్ కు కీర్తిశేషులు నందిపాటి వీరాచారి గారి స్మారక పురస్కారం ప్రదానం చేశారు.

Комментарии

Информация по комментариям в разработке