Medaram Sammakka Sarakka Story In Telugu | Prayanikudu

Описание к видео Medaram Sammakka Sarakka Story In Telugu | Prayanikudu

తెలంగాణ అనేది పోరాటాల గడ్డ. ఇక్కడ అణచివేత అధికం అయిన ప్రతీసారి
తిరుగుబాటు తీవ్రం అవుతుంది.అలా వీరోచిత తిరుగుబాటును కొనసాగించి మనిషిగా పుట్టి పది మందికి మంచి చేసి దైవంగా పూజలందుకుంటున్న
తల్లీ కూతుళ్లు సమ్మక్క సారక్కలు.

Medaram Jathara is a popular tribal festival held in the state of Telangana, India. It is one of the largest tribal festivals in the world, attracting millions of devotees.

సమ్మక్క సారక్క పూర్తి కథ | మేడారం జాతర ఎలా వెళ్లాలి? Medaram Guide | Samakka Sarakka Story In Telugu
#medaram #sammakkasarakka #prayanikudu

మీరు మిస్ అయిన స్టోరీస్ ఇవే |

కామాఖ్య దేవి కథ |    • Kamakhya : కామాఖ్య అమ్మవారి కథ | Stor...  

మను మహర్షి పేరే మనాలికి పెట్టారు |   • Me & Manali : మను ఆలయమే మనాలి |Manali...  

మేఘాలయ నుంచి హైదరాబాద్‌ ట్రైన్ జర్నీ |    • North East To Hyd :మేఘాలయ నుంచి హైదరా...  

ఒకే చోట ఎనిమిది జలపాతాలు |    • Wahrashi Falls: ఇలాంటి జలపాతం ఇండియాల...  

కాలం కథ చెప్పే నిలువు రాళ్ల కథ |    • Elephant Falls : ప్రకృతి ఇచ్చిన పర్సన...  

అందగత్తెల రాజధాని షిల్లాంగ్ |    • Shillong : నార్త్ ఈస్ట్ లో అందాలకు కొ...  

పెళ్లికాని అమ్మమ్మలు బుర్ర పాడు చేశారు |    • Hyderabad To Guwahati Train Journey |...  

మహిళల మఠంలో ఒక్క మహిళ లేదు |    • Women Monastery: ఒక్క మహిళా కనిపించలే...  

Hyderabad To Medaram Travel Guide:
హైదరాబాద్‌ నుంచీ, తెలంగాణలోని వివిధ ముఖ్య ప్రాంతాల నుంచి తెలంగాణ ఆర్టీసీ మేడారం జాతరకు నేరుగా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తెలంగాణ టూరిజం శాఖ కూడా ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది. దారిలో ఉన్న ప్రదేశాలను చూసుకుంటూ వెళ్లాలనుకొనేవారి కోసం...

Medaram From Hyderaba and Warangal:
ప్రైవేటు వాహనాల్లో అయితే హన్మకొండకు చేరుకోవాలి. రైలులో వస్తే ఖాజీపేట రైల్వే జంక్షన్‌లో దిగి ప్రైవేటు వాహనాన్ని అద్దెకు తీసుకోవచ్చు. ఏటూరునాగారం మీదుగా తాడ్వాయి మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో మేడారం చేరుకోవచ్చు.

Karimnagar, Adilabadm Nizambad To Medaram:
ఒకవేళ రైలుమార్గాన రావాలనుకుంటే ఖాజీపేట జంక్షన్‌కు చేరుకొని, అక్కడినుంచి రావాలి. ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు మొదట పెద్దపల్లి జిల్లా మంథని, అక్కడి నుంచి నేరుగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం, అక్కడి జాతీయ రహదారి 353కి కుడివైపున ఉన్న భూపాలపల్లి జిల్లా కేంద్రం, గాంధీనగర్‌ క్రాస్‌ల మీదుగా గణపురం చేరుకోవచ్చు.

Medaram From Chattisgarh and Bhardrachalam:
ప్రైవేటు వాహనాల్లో చర్ల మీదుగా వెంకటాపురం, అక్కడినుంచి వాజేడుకు చేరుకోవచ్చు. గోదావరిపై ఉన్న ముల్లకట్ట వంతెన దాటి ఏటూరునాగారం మీదుగా చిన్నబోయినపల్లి నుంచి మేడారం చేరుకునేందుకు ప్రత్యేక దారి ఉంది.

Medaram From Mahabubnagar and Khammam:
రైలులో అయితే నేరుగా వరంగల్‌ లేదా ఖాజీపేట రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో మేడారం చేరుకోవచ్చు. ప్రైవేటు వాహనాల్లో అయితే ములుగు రోడ్డు మీదుగా ఖమ్మం నుంచి మహబూబాబాద్‌ అక్కడి నుంచి గూడూరు మీదుగా నర్సంపేట, అక్కడి నుంచి నేరుగా ములుగు మండలం మల్లంపల్లికి చేరుకోవచ్చు. మల్లంపల్లి నుంచి మేడారం చేరుకోవచ్చు.

Chapters:
00:00 | Highlights Of Medaram Sammakka Sarakka Jatara
01:00 | Biggest Tribal Festival Medaram
02:00 | Importance Of Medaram Jatara
02:50 | How To Reach Medaram Jatara
04:25 | Story Of Sammakka Sarakka
07:27 | Story Of Jampanna Vagu
09:30 | How King Pratapa Rudra Becomes Devotee Of Sammakka
10:12 | What Happens In Sammakka Sarakka Medaram Jatara
11:11 | Jaggery Is Equal To Gold In Medaram Jatara
12:13 | How to Pronounce Sammakka Sarakka Jatara
13:29 | Official Website, App of Sammakka Sarakka Jatara

Medaram Jatara Official App
https://play.google.com/store/apps/de...

Medaram jatara Official Website:
https://medaramjathara.com/

Let's connect on Social Media?
● Facebook:   / prayanikuduofficial  
● Pinterest:   / prayanikuduofficial  
● Twitter:   / prayanikuduoff  
● Instagram:   / prayanikuduofficial  

Similar Searches
what is the speciality of medaram jatara ?
sammakka sarakka kathalu
sammakka sarakka details
sammakka sarakka jeevitha charitra
sammakka sarakka katha
sammakka sarakka pooja vidhanam
sammakka sarakka temples
sammakka sarakka real story
medarak real story
sammakka sarakka biography
mulugu itenerary
సమక్క సరక్క
సమక్క సారక
in which district is medaram jatara ?
which is the largest jatara in the world ?
biggest tribal festival in india
sammakka sarakka jatara 2024
sammakka saralamma jatara 2024
medaram jatara 2024
medaram jatara complete travel guide
medaram jatara history in telugu
sammakka sarakka history in telugu
medaram jatara guide in telugu
history of jampanna vagu
how to reach medaram from hyderabad
what happends in medaram jatara
sammakka sarakka jatara
importance of jaggery in medaram
sammakka sarakka charitra
sammakka sarakka jatara 2024
sammakka sarakka jeevitha charitra
medaram guide
medaram sammakka sarakka jatara

Комментарии

Информация по комментариям в разработке