1000 యేండ్ల చరిత్ర గల కొడకంచి ఆలయం\కోరికలు నెరవేరుతాయో లేదో వెంటనే తెలిపే రాయి @villageteluguvihari

Описание к видео 1000 యేండ్ల చరిత్ర గల కొడకంచి ఆలయం\కోరికలు నెరవేరుతాయో లేదో వెంటనే తెలిపే రాయి @villageteluguvihari

#kanchi #Kodakanchi #hydrabadtemple


‪@village-telugu-vihari‬After the temple in Kanchi, the second temple similar to it is in Telangana is in Kodakanchi where Adinarayanaswamy appeared as Swayambuvu This temple has a history of 1000 years and there is also a Shiva temple in front of the temple which has a brahma sutra for the Shiva linga It is near Hyderabad where Bangaruballi Vendiballi darshan is seenIt is said that it is a very wonderful temple in Telangana.
కంచిలోని ఆలయం తర్వాత దాన్ని పోలిన రెండవ ఆలయం తెలంగాణాలో ఉంది కొడకంచిలో ఉంది ఇక్కడ ఆదినారాయణస్వామి స్వయంబువుగా వెలిసాడు 1000 సంవత్సరాల చరిత్ర గలది ఈ ఆలయం ఇక్కడ ఆలయం ముందు శివాలయం కూడా ఉంది దీంట్లో శివలింగనికి బ్రాహ్మసూత్రం కలిగివుంటుంది హైద్రాబాదుకు సమీపంలో ఉంది ఇక్కడ బంగారుబల్లి వెండిబల్లి దర్శనం ఇస్తాయి వీటిని తాకితే సకాలదోషాలు పోతాయట కంచిలో ఎలాగైతే పూజలు జరుగుతాయో ఎక్కడకూడా అలానే జరుపుతారట తెలంగాణాలోనే చాలా అద్భుతమైనా ఆలయంగా చెప్తారు

#adhinarayanaswamy #temple. #viraltemple
#mahadev #telugu #spiritual #telugutemples #hydrabadtemples #populerhindhutemples #viralvideo #village #telugu #vihari #bhakthi #godsvidios #history #misteri #historicaltemples #teluguchannel #telugudevotinal #travelevents #templevlog #sanathanadharmam #viralvideo #kanchiteluguvidios #kodakanchitemple #jinnaram #telanganatemples #worldbhakthividios
adress : kodakanchi village
jinnaram mandal
Rangareddy distic
Hydrabad
Telangana

Комментарии

Информация по комментариям в разработке