స్వీట్ పల్లీ కారప్పొడి..👌

Описание к видео స్వీట్ పల్లీ కారప్పొడి..👌

స్వీట్ పల్లీ కారప్పొడి... టేస్ట్ అద్భుతం గా ఉంటుంది... ఒక్కసారి మీరు ట్రీ చేసి తిన్నారంటే.. మళ్ళీ మళ్ళీ...తినాలనుకుంత గా ఉంటుంది. ఒక రకం గా చెప్పాలంటే...పీనట్బటర్ టేస్ట్ కి దగ్గర గా ఉంటుంది.. అయితే దాంట్లో కారం ఉండదు అంతే తేడా... పీనట్ బటర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదా ...సో..దానికి ఆల్టర్నేటివ్ గా కూడా ఈ పొడి వాడుకోవచ్చు

Комментарии

Информация по комментариям в разработке