రాతి బతిమ చేసిన రామచంద్రా-sunitha, flutenagaraju

Описание к видео రాతి బతిమ చేసిన రామచంద్రా-sunitha, flutenagaraju

మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం లో నా సంగీత దర్శకత్వం లో శ్రీమతి సునీత గారు పాడిన పాట "రాతి బతిమ చేసిన రామచంద్రా"
పాట రాగం గంభీర నాట.
ఇందులో సితార్ వాయించిది శ్రీ కిశోర్ గారు చెన్నై
రికార్డింగ్ అవుతున్నపుడు ఆయన వాయిద్యం చాలా చాలా ఎంజాయ్ చేసాను. కొన్ని అన్య స్వరాలు bgms వాడాను.
మీ అందరికోసం

Комментарии

Информация по комментариям в разработке