Premincheda Yesu Raja Song lyrics || Latest Christian Song ll Ninne Premincheda|| ప్రేమించెద యేసురాజ

Описание к видео Premincheda Yesu Raja Song lyrics || Latest Christian Song ll Ninne Premincheda|| ప్రేమించెద యేసురాజ

ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద
Premincheda Yesu raja

lyrics in Telugu:
1.ప్రేమించెద యేసురాజ నిన్నే ప్రేమించెద /2/
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెద..
ప్రేమించెద ప్రేమించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

2.ఆరాధించెద యేసురాజా – నిన్నే ఆరాధించెద/2/
ఆరాధించెద ఆరాధించెద -ఆరాధించెద…
ఆరాధించెద ఆరాధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

3.ప్రార్ధించెద యేసురాజా – నిన్నే ప్రార్ధించెద/2/
ప్రార్ధించెద ప్రార్ధించెద – ప్రార్ధించెద…
ప్రార్ధించెద ప్రార్ధించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

4.సేవించెద యేసురాజా – నిన్నే సేవించెద/2/
సేవించెద సేవించెద -సేవించెద..
సేవించెద సేవించెద
ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

5.జీవించెద యేసురాజా – నీకై జీవించెద/2/
జీవించెద జీవించెద – జీవించెద..
జీవించెద జీవించెద
నా ప్రాణమున్నంతవరకు నే మట్టిలో చేరేవరకు
నా ప్రాణమున్నంతవరకు నే మహిమలో చేరేవరకు

Lyrics in English:

1.Premincheda Yesu raja.. Ninne premincheda /2/
Premincheda Premincheda – Premincheda…
Premincheda premincheda
Praanamunnantavaraku – Ne mattilo cherevaraku
Na pranamunnatavaraku – Ne mahimalo cherevaraku

2.Aaraadhincheda Yesu raja.. Ninne aaraadhincheda /2/
Aaraadhincheda Aaraadhincheda – Aaraadhincheda..
Aaraadhincheda aaraadhincheda
Praanamunnantavaraku – Ne mattilo cherevaraku
Na pranamunnatavaraku – Ne mahimalo cherevaraku

3.Prardhinheda Yesu raja – Ninne prardhincheda /2/
Prardhinheda Prardhinheda – Prardhinheda..
Prardhinheda prardhinheda
Praanamunnantavaraku – Ne mattilo cherevaraku
Na pranamunnatavaraku – Ne mahimalo cherevaraku

4.Sevincheda Yesu raja – Ninne sevincheda /2/
Sevincheda Sevincheda – Sevincheda
Sevincheda sevincheda
Praanamunnantavaraku – Ne mattilo cherevaraku
Na pranamunnatavaraku – Ne mahimalo cherevaraku

5.Jeevincheda Yesu raja – Neekai jeevincheda /2/
Jeevincheda Jeevincheda – Jeevincheda..
Jeevincheda Jeevincheda
Praanamunnantavaraku – Ne mattilo cherevaraku
Na pranamunnatavaraku – Ne mahimalo cherevaraku


Contact:
[email protected]

#jesussongs #godspromise
#jesus #shortsvideo
#jesus_loves_me #todaygodspromise
#worshipsongs #wordofgod
#trending #ఈరోజుదేవునివాగ్దానము
#viral #christiansongs
#todaygodspromise
#songs#latestsongs #latestchristiandevotionalsongs #latestchristiansong #latestchristiansongstelugu #latestchristianhitsong

Комментарии

Информация по комментариям в разработке