Civils Ranker Uday Krishna Reddy: ఎదుర్కొన్న అవమానాలే నన్ను విజయం వైపు నడిపించాయిలా..

Описание к видео Civils Ranker Uday Krishna Reddy: ఎదుర్కొన్న అవమానాలే నన్ను విజయం వైపు నడిపించాయిలా..

#sakshieducation
తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టుదలతో ఓ యువకుడు సివిల్స్‌ ర్యాంకు సాధించాడు. తన కోసం నానమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకునేందుకు ఎంతో కృషి చేశాడు. తన లక్ష్యసాధనలో సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. ఉదయ్‌ ఇంటర్‌ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు చనిపోయారు. తండ్రి అకాల మరణంతో ఉదయ్‌, తన సోదరుడు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో వారికి నానమ్మ కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ల చదువు కోసం కష్టపడ్డారు.

2013లో ఉదయ్‌ మొదట కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు. 2018లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాడు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు.
☛ Civils Exams : https://education.sakshi.com/civil-se...
☛Current Affairs(TM) : https://education.sakshi.com/current-...
☛Current Affairs(EM) : https://education.sakshi.com/en/curre...
☛APPSC Exams : https://education.sakshi.com/appsc
☛TSPSC Exams : https://education.sakshi.com/tspsc
☛ AEE & AE Exams: https://education.sakshi.com/aee
☛ Civils Exams : https://education.sakshi.com/civil-se...
☛ RRB Exams: https://education.sakshi.com/rrb-exams
☛ SSC Exams : https://education.sakshi.com/en/ssc-e...
☛ Bank Exams: https://education.sakshi.com/en/bank-...
☛ Postal Exams : https://education.sakshi.com/postal
☛AP Police Exams: https://education.sakshi.com/ap-police
☛TS Police Exams: https://education.sakshi.com/ts-police
☛DSC/TET : https://education.sakshi.com/tet
☛Panchayat Secretary Exam: https://education.sakshi.com/panchaya...
☛VRO: https://education.sakshi.com/vrovra
☛AP Grama/Ward Sachivalayam Exams:
https://education.sakshi.com/ap-secre...
★For More Details : https://education.sakshi.com/
☛ AP 10th Class: https://education.sakshi.com/ap-10th
☛ TS 10th Class: https://education.sakshi.com/ts-10th
☛ AP Inter: https://education.sakshi.com/ap-inter...
☛ EAMCET : https://education.sakshi.com/en/eamcet
☛ NEET: https://education.sakshi.com/en/neet
☛JEE Advanced & Mains : https://education.sakshi.com/en/jee
☛AP&TS Polycet: https://education.sakshi.com/ap-polycet
TS Inter: https://education.sakshi.com/en/ts-in...
#sakshieducation #sakshi #competitiveexams #exams #upsc #civilservices #upscaspirants #successmindset #InspirationalStory #Success #Story #CompetitiveExam #Inspiration #motivationalstory #RealStory #motivationalstory #SuccessStory, #RealLife #motivation #inspiredaily

Комментарии

Информация по комментариям в разработке