Gamyam: How to become Aircraft Maintenance Engineer? (BBC News Telugu)

Описание к видео Gamyam: How to become Aircraft Maintenance Engineer? (BBC News Telugu)

విమానయాన రంగంలో ఉద్యోగాలు అనగానే ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ, పైలట్... ఇవే గుర్తొస్తాయి. కానీ విమానాశ్రయంలో అడ్మినిస్ట్రేషన్, ఫైర్ సర్వీసెస్, సేఫ్టీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, కస్టమర్ సపోర్ట్, గ్రౌండ్ స్టాఫ్... ఇలా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి.
ఆ ఉద్యోగాల సమాచారం మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, వాటికి కావలసిన అర్హతలు ఏమిటి... వంటి అంశాలను ఈ వారం 'గమ్యం'లో చూద్దాం.

Комментарии

Информация по комментариям в разработке