మరియా, ఓ అనుచరణి - వేడుక మీ అనుసరణ | A Chorale on Mary's Role | Delvemap Innovative Presention

Описание к видео మరియా, ఓ అనుచరణి - వేడుక మీ అనుసరణ | A Chorale on Mary's Role | Delvemap Innovative Presention

Delvemap Innovative Presents:

లలిత వనిత విద్యుల్లత కెరటం
విదితం సఫలం విధేయత కిరీటం
యూదయ కన్యక పవిత్రాత్మ స్థావరం
ఆనందం అంత శుభవార్త కైవసం
CH: మరియా, ఓ అనుచరణి - వేడుక మీ అనుసరణ
ఆదరువు నీ విన్నపము - పర్వము మీ చిర స్మరణ
స్వీకరించే వాక్కును ధరియించే గర్భమును
ప్రభుని ఘనతకు భాణీయయ్యె మరియ
ఆలపించే ఆదినుండి -యావే ఆలనాపాలనా
ఏసుకే తల్లియై వినమ్రతే అలంకృతియై
CH: మరియా, ఓ అనుచరణి - వేడుక మీ అనుసరణ
ఆదరువు నీ విన్నపము - పర్వము మీ చిర స్మరణ
కుమారుని జాడలో సిలువ నీడలో
శిష్యుల పరిచర్యలో ఆత్మ అలంబనలో
పరవశించే ఈధన్య అరుదెంచె ప్రభు పీఠం
దివిభువి రాజ్ఞిగా - విజయమేరీగా
Credits:
Music : Joseph Pasala
Vocals : Nagamani M
Chorus : Bharathi & Srileka
Mix & Master. : Cyril Madiri
Lyrics, Edit : Map

Комментарии

Информация по комментариям в разработке