దేవి నవరాత్రి ,5వ రోజు స్కందమాత కథ | SkandaMaata Story Navaratri

Описание к видео దేవి నవరాత్రి ,5వ రోజు స్కందమాత కథ | SkandaMaata Story Navaratri

#durga
#vijayawada
#hindufestival
#navratri
#telugu
#Skanda
#SkandaMaata
#story
#adithi
#Kids

స్కందమాత మంత్రం
'ఓం దేవి స్కందమాతాయ నమ:

స్కంద మాత శ్లోకం
'యా దేవి సర్వభూతేషూ మా స్కందమాత రూపేన శాస్తిత నమస్తే సేయ నమస్తే సేయ నమస్తే సేయ నమోహ్ నమ:

ఐదవ రోజు యొక్క ప్రాముఖ్యత స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెరవేరును.
ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.

Комментарии

Информация по комментариям в разработке