Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть హోటల్‌ స్టైల్ మసాలా దోసె ఇంట్లోనే || చేపల పులుసుతో తింటే అదిరిపోతుంది!

  • sandrana Telugu ammai
  • 2025-08-05
  • 32
హోటల్‌ స్టైల్ మసాలా దోసె ఇంట్లోనే || చేపల పులుసుతో తింటే అదిరిపోతుంది!
CookingFood recipesCooking channelCooking foodTesty food recipesSandrana Telugu ammaiTravelingShopings#masaladosa#hotelstyledosa#chepalapulusu#andhradosa#teluguvantalu#dosaandfish#streetstyledosa#dosarecipe#southindianrecipes#teluguvlog#masaladosarecipe#dosaepulusu#chepalapulusurecipe
  • ok logo

Скачать హోటల్‌ స్టైల్ మసాలా దోసె ఇంట్లోనే || చేపల పులుసుతో తింటే అదిరిపోతుంది! бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно హోటల్‌ స్టైల్ మసాలా దోసె ఇంట్లోనే || చేపల పులుసుతో తింటే అదిరిపోతుంది! или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку హోటల్‌ స్టైల్ మసాలా దోసె ఇంట్లోనే || చేపల పులుసుతో తింటే అదిరిపోతుంది! бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео హోటల్‌ స్టైల్ మసాలా దోసె ఇంట్లోనే || చేపల పులుసుతో తింటే అదిరిపోతుంది!

All types food recipes cooking, travelling, comedy, Vlog, temple, visit palaces
హాయ్ అందరికీ!
ఈ వీడియోలో నేను హోటల్ స్టైల్ మసాలా దోసె ఇంట్లోనే ఎలా చేసానో చూపించాను. చాలా ఈజీగా, టేస్టీగా అవుతుంది.
ఇంకా చేపల పులుసుతో తింటే అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి 😊


---

🥘 కావలసిన పదార్థాలు (Ingredients):

✅ దోస పిండి కోసం:

ఉల్లిపాయలు – 2 (తరిగినవి)

అల్లం – చిన్న ముక్క

మినపప్పు – 1 కప్పు

సెనగ పప్పు - 1కప్పు

బియ్యం – 3 కప్పులు

మెంతులు – 1/2 టీస్పూన్

సగ్గుబియ్యం 1 స్పూన్

ఉప్పు – తగినంత

నీరు – అవసరమైనంత


✅ మసాలా (పాల్యం) కోసం:

ఉల్లిపాయలు – 2 (తరిగినవి)

బంగాళదుంపలు – 3 (ఉడికించి మెదపినవి)

పచ్చిమిరపకాయలు – 3

కరివేపాకు – కొన్ని

ఆవాలు – 1/2 టీస్పూన్

పసుపు – 1/4 టీస్పూన్

మిరప పొడి – 1/2 టీస్పూన్

ఉప్పు – తగినంత

నూనె – 2 టేబుల్ స్పూన్లు



---

🍛 చేపల పులుసు కోసం వీడియో చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది!

మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి 💬
లైక్ 👍 షేర్ ↗️ మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]