1.శ్రీ వేంకటాచల వైభవం|Sri Venkatachala వైభవం|Sri V Annaji Rao Garu.పుట్టపర్తి 8790022276

Описание к видео 1.శ్రీ వేంకటాచల వైభవం|Sri Venkatachala వైభవం|Sri V Annaji Rao Garu.పుట్టపర్తి 8790022276

#bprs బ్రహ్మ శ్రీ బిట్రా పట్టాభి రామయ్య గురువు గారి భగవద్గీత సత్సంగము,శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయ ప్రాంగణం,,ఆకుల వీధి కడప

1. గత 37 సం "లుగా ప్రతి రోజూ సాయంత్రం 06:30 నుండి 07:30 వరకు శ్రీ వక్తలచే ఉపన్యాసాలు జరుగుతున్నవి,
2. ప్రతి శనివారము ఉదయం 05:30 నుండి సామూహిక నగర సంకీర్తన కార్యక్రమము
3. ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణము.
4. ప్రతి పౌర్ణమికి భగవద్గీత సామూహిక పారాయణము.
5. ప్రతి ఆదివారము ఉదయం 10:00 నుండి 12:00 వరకు 05 సం" నుండి 15 సం" వయసు కలిగిన బాల బాలికలకు ఉచిత BALA VIKAS శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము.

#bprs tv
#ASP PUTTAPARTHI

#శ్రీ వెంపల అన్నాజి రావు గారు" జ్ఞాన సరస్వతీ " బిరుదాంకితులు

శ్రీ వెంపల అన్నాజి రావు గారు సురవరం గ్రామం, సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా లో శ్రీ రాజరాజేశ్వరీ ఆదినారాయణ దంపతులకు జన్మించారు,శ్రీ అన్నాజి గారు తమ 18 వ ఏట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని సద్గురువుగా భావించి వారి అనుగ్రహముతో సేవకునిగా, భక్తునిగా మారి వారి జన్మ సార్ధక్యం చేసుకున్నారు...భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో స్వామి వారి దివ్య ప్రవచనాలతో పాటు, రామాయణం,భగవద్గీత, భాగవతం, మహాభారతం వంటి పురాణ ఇతిహాసాలు అనుష్టానం చేసి 07.07.2022 నుండి ఇప్పటివరకు కేవలం 2 సంవత్సరాలలోనే 500 సత్సంగాలు అనుగ్రహ భాషణం చేసి " జ్ఞాన సరస్వతి " అనే బిరుదును పండితులచే పొందారు వారికి సమర్థ సద్గురువుల ఆశీస్సులు ఎల్లవేళల కలిగి ఉండాలని కోరుకుంతున్నాము.

Комментарии

Информация по комментариям в разработке