Paadana Thiyani Paata | పాడనా తీయని పాట | Sindhu Priya | Latest Telugu Christian Song | Sindhu EYL

Описание к видео Paadana Thiyani Paata | పాడనా తీయని పాట | Sindhu Priya | Latest Telugu Christian Song | Sindhu EYL

Paadana Thiyani Paata | పాడనా తీయని పాట | Full Song | Sindhu Priya | Telugu Christian Song | Sindhu EYL |

Producer : Bro. Muthaiah
Lyrics : Sis. Lilly
Vocals : Sis. Sindhu Priya
Music : Charan Studio
Editing VFX : Krupa Studio

Subscribe to ‪@SindhuEYL17‬


పాడనా తీయని పాట - నే పాడనా యేసయ్య పాట
కలిగేను శాంతి ఈ భువిలోనా - కలిగేను నెమ్మది నా జీవితంలో || 2 ||

లోకాశలు ఉన్న నన్ను - ప్రేమతో దరి చేర్చెను
పాపినైన నాకు - పాప విమోచన దయచేసెన్ || 2 ||
ఏమివ్వగలను - యేసయ్య నీకు
హృదయాన్ని నీకే అర్పించేదన్ || 2 ||

చీకటిలో ఉన్న నన్ను - వెలుగులోకి చేర్చెను
బాధలలో ఉన్న నాకు - ఓదార్పు నిచేను || 2 ||
ఉంటాను నీలోనే కడవరకు నేను
వేచి చూస్తాను నేను నీ రాక కోసం. || 2 ||

Комментарии

Информация по комментариям в разработке