Bapatla: 40 ఏళ్ల కిందట బాపట్ల వ్యవసాయ కళాశాలలో సాంబమసూరి వరి వంగడం రూపొందించారు | BBC Telugu

Описание к видео Bapatla: 40 ఏళ్ల కిందట బాపట్ల వ్యవసాయ కళాశాలలో సాంబమసూరి వరి వంగడం రూపొందించారు | BBC Telugu

సన్నబియ్యం ఇష్టపడే వారిలో ఎక్కువగా తినేది సాంబమసూరి. 40 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలోని ఉన్న వ్యవసాయ కళాశాలలో దీనిని తయారు చేశారు. బీపీటీ 5204గా ప్రస్తావించే సాంబమసూరి సాగు ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించింది.
#Bapatla #BPT5204 #Rice #SambaMasuri


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке