భారత రాజ్యాంగం | Article-248 | వివరణతో| ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం |

Описание к видео భారత రాజ్యాంగం | Article-248 | వివరణతో| ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం |

ఆర్టికల్ 248.
శాసన నిర్మాణమునకు అవశిష్ట అధికారములు.

(1) ఉభయ సామాన్య సూచిలోగాని, రాజ్యసూచిలోగాని, పేర్కొనబడని ఏ విషయమును గూర్చియైనను ఏదేని శాసనమును చేయుటకు [246 ఏ, అనుచ్ఛేదమునకు అథ్యధీనమై పార్లమెంటు] మాత్రమే అధికారము కలిగియున్నది.

(2) అట్టి అధికారములో, ఆ రెండు సూచిలలో దేని యందును పేర్కొనబడని పన్నును విధించుచూ ఏదేని శాసనము చేయు అధికారము చేరియుండవలెను.

భారత సంవిధానము
భాగము - 11
సంఘమునకు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు

అధ్యాయము 1
శాసన నిర్మాణమును గూర్చిన సంబంధములు
శాసన నిర్మాణ అధికారముల పంపిణీ

***

THE CONSTITUTION OF INDIA
PART XI
RELATIONS BETWEEN THE UNION AND THE STATES

CHAPTER I —LEGISLATIVE RELATIONS
Distribution of Legislative Powers

ARTICLE 248.
Residuary powers of legislation.

(1) [Subject to article 246A, Parliament] has exclusive power to make any law with respect to any matter not enumerated in the Concurrent List or State List.

(2) Such power shall include the power of making any law imposing a tax not mentioned in either of those Lists.

***

THE CONSTITUTION OF INDIA,
AUDIO IN TELUGU & ENGLISH
Listen & Share an article every day

CONSTITUTION TV
Presented
BY
SREEDHAR.G

TELUGU
BY
M. SAILAJA

and
Credits to
G. KODANDA PANI
G. SAKETH
G. VIKYATH

Playlist link of THE CONSTITUTION OF INDIA
   • THE CONSTITUTION OF INDIA (audio with...  



భారత రాజ్యాంగం| Playlist
   • తెలుగు |భారత రాజ్యాంగం| Listen & Shar...  


భారత రాజ్యాంగం, తెలుగు, 2021 pdf, Link
https://cdnbbsr.s3waas.gov.in/s380537...


THE CONSTITUTION OF INDIA, 2022 English pdf, link
https://cdnbbsr.s3waas.gov.in/s380537...

#pickupsmart

Комментарии

Информация по комментариям в разработке