అన్నదాత సుఖీభవ..పేదల ఆకలి తీర్చుటకు నిరంతర ప్రయత్నం//దువ్వూరు//శ్రీ వినాయక ఫౌండేషన్

Описание к видео అన్నదాత సుఖీభవ..పేదల ఆకలి తీర్చుటకు నిరంతర ప్రయత్నం//దువ్వూరు//శ్రీ వినాయక ఫౌండేషన్

#ఆకలి కి అందరం దాసులమే...
#కానీ ఉన్నవాడు #తినలేక కొద్దిగా తిని పారేస్తున్నాడు
#లేనివాడు ఆ కొద్దిగా దొరక్క #ఆకలి తో అల్లాడి పోతున్నాడు..

#ఈవిశ్వం లో ఒక్క మనిషి కి తప్ప మిగతా ప్రాణులన్నీ ఆకలి తీరితే చాలు వాటికి ఏమి అవసరం ఉండదు..వాటికి ఆకలే ప్రదానం

#మిగిలిపోయిన ఆహారాన్ని(ఫుడ్)ను
శ్రీ వినాయక పౌండేషన్ టీమ్ తీసుకొచ్చి ఆకలి తో అల్లాడే అన్నార్తులకు అందించి ఆకలి తీర్చిడం జరిగింది..

#ఈమిగిలిపోయిన ఆహారాన్ని మాకు అందించిన వారికి ధన్యవాదాలు

#రండిమాతో చేతులు కలపండి... ఆకలి తో అల్లాడే అన్నార్తులకు ఆకలి తీరుద్దాము..

శ్రీ వినాయక ఫౌండేషన్
స్వచ్చంద సేవా సంస్థ

#SRIVINAYAKAFOUNDATION
9949658274

Комментарии

Информация по комментариям в разработке