Life @ 50C - Pakistan : వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే ఆ నగరం జీవుల మనుగడకు పనికిరాదు| BBC Telugu

Описание к видео Life @ 50C - Pakistan : వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే ఆ నగరం జీవుల మనుగడకు పనికిరాదు| BBC Telugu

వాతావరణ మార్పులు పాకిస్తాన్‌లో ఉష్ణోగ్రతల్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. దీంతో అక్కడి సామాన్యులు ఆ వేడిని తట్టుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భరించలేని ఆ వేడిని తట్టుకోడానికి కరాచీ లాంటి పెద్ద నగరాల్లో ప్రజల కష్టాలు చూడండి.
#Karachi #ClimateChange #Pakistan #GlobalWarming


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке