Odiponivvadu Odiponivvadu || ఓడిపోనివ్వడు || Pastor.Prasanth Bethu || Krupa Samajam

Описание к видео Odiponivvadu Odiponivvadu || ఓడిపోనివ్వడు || Pastor.Prasanth Bethu || Krupa Samajam

Our New Latest Christian Wedding Song :    • సృష్టికర్త || Srustikartha || Krupa S...  




Song Lyrics :

ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు

పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము
సీయోనులో మన స్థానము సుస్థిరము

నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము

దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు
దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు



We are a prayer driven church with a mission of making, maturing and mobilizing disciples who magnify Jesus Christ.

For More Details:

Krupa Samajam
5-446, Balaji Nagar
Mangalagiri, Guntur (Dist)
Andhra Pradesh,
India. 522503

Contact No : +91 988 988 31 32

Email: [email protected]

Our Youtube Channel:
https://www.youtube.com/user/KPDMTV?s...

Our Facebook Page :
  / krupasamajam.  .

Our Instagram Page:
  / krupasamajam  


Our Whatspp Number :+91 988 988 31 32


Sunday Worship Timings:

First Worship: 6:00 AM
Second Worship: 8:30 AM
Evening Worship: 6:00 PM



కృపా సమాజం

యేసుక్రీస్తును మహిమపరిచే శిష్యులను తయారుచేయు, పరిపక్వపరచు మరియు కర్మోన్ముఖులను చేయు లక్ష్యముగల ప్రార్థన చేయు సంఘమైయున్నది


మరిన్ని వివరాల కోసం:

కృపా సమాజం
5-446,బాలాజీ నగర్
మంగళగిరి,గుంటూరు (జిల్లా)
ఆంధ్రప్రదేశ్,
భారతదేశం.522503

సంప్రదిoచవలసిన నెం : +91 988 988 31 32

ఇ-మెయిల్: [email protected]

యూట్యూబ్ ఛానల్:
https://www.youtube.com/user/KPDMTV?s...

ఫేస్ బుక్ :
  / krupasamajam.  .

ఇన్‌స్టాగ్రామ్:
  / krupasamajam  


వాట్సాప్ నెంబర్ :+91 988 988 31 32


ఆదివారం ఆరాధన సమయాలు :

మెదటి ఆరాధన: 6:00 AM
రెండవ ఆరాధన: 8:30 AM
సాయంత్రపు ఆరాధన: 6:00 PM



#prasanth #bethu #trending #devotionalsongs
#teluguchristiansongs #latestworshipsongs #trending #trendingchristiansong #devotionalsongs #christiansongs
#christiansongs #teluguchristiansongs #christiandevotionalsongs #rajprakashpaulsongs #devotionalsongs #teluguworship #worshipsongs #christianvideos #prasanth #bethu #vivek #bethu #krupasamajam

Комментарии

Информация по комментариям в разработке