Legal Issues: వీలునామా రాయకుండా ఒక వ్యక్తి చనిపోతే ఆయన ఆస్తి వారసులకు ఎలా దక్కుతుంది?| BBC Telugu

Описание к видео Legal Issues: వీలునామా రాయకుండా ఒక వ్యక్తి చనిపోతే ఆయన ఆస్తి వారసులకు ఎలా దక్కుతుంది?| BBC Telugu

ఒక వ్యక్తి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండో భార్య పిల్లలకు ఆస్తి హక్కు ఎలా దక్కుతుంది. అసలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్, సక్సెసన్ సర్టిఫికెట్ల మధ్య తేడాలేంటి? ఈ అంశాలపై సీనియర్ అడ్వొకేట్ లక్ష్మీనారాయణ వివరణ...
#LegalIssues #FamilyMemberCertificate #LegalHeirCertificate


___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке