Navanandulu Temples, Siva nandi temple, Ap temples, Temples, Mahanandi.

Описание к видео Navanandulu Temples, Siva nandi temple, Ap temples, Temples, Mahanandi.

ఇక్కడకు వెళ్లాలంటే మహానంది నుంచి నంద్యాల వెళ్లే రోడ్ లో కాలు ఉంది కదా తెలుగు గంగ కాలవకి లెఫ్ట్ సైడ్ కట్టనే వెళ్తే కృష్ణ నంది వస్తుంది ఆ కృష్ణుని ఎందుకు బ్యాక్ సైడ్ నా ఒక రోడ్డు వస్తుంది ఆ రోడ్డునే ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే కాల్వకుంటా అనే ఊరు వస్తుంది రోడ్డు వెంబటే శివ నంది ఆలయం వస్తుంది.
1. ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఉండడానికి కానీ ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవు
2. టెంపుల్ దగ్గర షాప్స్ గాని అలాంటివి ఏమీ లేవు
3. టెంపుల్ దగ్గర భోజన సదుపాయాలు అలాంటివి అయితే ఏమీ లేవు.
4. టెంపుల్ దగ్గరికి వెళ్లాలంటే మన ఓన్ వెహికల్ లలో వెళ్లాల్సిందే లేదా మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి
5. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:00 టు 11 వరకు ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు ఉంటుంది కానీ పూజారి గారు టెంపుల్ దగ్గరలోనే ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన పిలిస్తే వస్తారు.

Комментарии

Информация по комментариям в разработке