భైరవ తీర్థం - నిత్యం శివలింగం పై పడుతున్న నీరు | Bhairava Theertham at Sri Kalahasti

Описание к видео భైరవ తీర్థం - నిత్యం శివలింగం పై పడుతున్న నీరు | Bhairava Theertham at Sri Kalahasti

భైరవ తీర్థం - నిత్యం శివలింగం పై పడుతున్న నీరు | Bhairava Theertham at Sri Kalahasti

చుట్టూ జనాలు ఉంటారు , వాళ్ళ లో బాగా దగ్గరి వాళ్ళు కూడా ఉంటారు
ఒకప్పుడు మన సాయం పొందిన వాళ్ళు ఉంటారు
కానీ మనకు కష్టం వచ్చినపుడు కనీసం పలకరించే సాహసం కూడా చేయరు..


ఆ క్షణం నీకు తోడు ఉండేది కన్నీటి తో చెప్పుకుంటే
కరిగిపోయి.. నీకు తోడుంటాను అని మాటిచ్చేది ఆ అమ్మ
దుర్గమ్మ ఆ స్వామి పరమేశ్వరుడు మాత్రమే..


ఒక్కసారి నమ్మకం తో నీ ముందు పార్వతి పరమేశ్వరులు
ఉన్నారని నమ్మి పూజ చేసి చూడు మార్పు ఎందుకు
రాకుండా పోతుందో అది చూద్దాం ...

ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ

శ్రీ కాళహస్తి మహత్యంలో చెప్పబడిన భైరవ తీర్థం లేదా భైరవ కోన గురించి చెప్పాలంటే శ్రీ కాళహస్తి భైరవ తీర్థం దేవి నీలాంబ తపస్సు చేసిన ప్రదేశం, దీనిని వీక్షించడం ద్వారా శ్రీ వేంకటేశ్వరుడు అనుగ్రహం చేసి ఆమెను శివపూజ మరియు ధ్యానం చేయమని కోరాడు.
దేవి నీలాంబ భైరవ తీర్థం వద్ద పూజ మరియు ధ్యానం చేసింది. ఆమె హృదయపూర్వక ప్రార్థనలు చేయటం తో నీలాంబకు భైరవ దర్శనం లభించింది. శివుడు భైరవుని ద్వారా ఆమె పాపాలన్నింటినీ పోగొట్టాడు. ఆమె భర్మహతి దోషం ఇక్కడ మాయమైంది. ఈ భైరవ తీర్థం ఆకాశ లింగం నుండి ప్రారంభమవుతుంది.
భైరవ తీర్థం నుండి తిరుమల కొండలను చూడవచ్చు.

Whatsapp Channel Link : https://whatsapp.com/channel/0029VaC6...

Комментарии

Информация по комментариям в разработке