Father Son Love: 19 ఏళ్ల తర్వాత తండ్రిని వెతుక్కుంటూ జపాన్ నుంచి ఇండియా వచ్చిన కొడుకు BBC Telugu

Описание к видео Father Son Love: 19 ఏళ్ల తర్వాత తండ్రిని వెతుక్కుంటూ జపాన్ నుంచి ఇండియా వచ్చిన కొడుకు BBC Telugu

పంజాబ్‌కి చెందిన సుఖ్‌పాల్ సింగ్ 2002లో జపాన్‌కి చెందిన సుచియే టకహటాను పెళ్లి చేసుకున్నారు. వారు విడిపోయేప్పటికి కొడుకు రిన్‌కి 18 నెలలు. దాదాపు 19 ఏళ్ల తర్వాత రిన్ తన తండ్రిని వెతుక్కుంటూ జపాన్ నుంచి ఇండియా వచ్చారు.

#punjab #japan #love

https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке