ALLO NERADALLO SINGER VERSION || MALLANNA SUNKU PATA || NAKKA SRIKANTH || MOUNIKA BALASHEKAR

Описание к видео ALLO NERADALLO SINGER VERSION || MALLANNA SUNKU PATA || NAKKA SRIKANTH || MOUNIKA BALASHEKAR

Watch : Allo Neradallo Singer Version || Mallanna SunkuPata || Nakka Srikanth || Mounika Balashekar

#alloneradallo #mallannasongs #nakkasrikanth
#folksongs #newfolksongs2022 #latestfolksongs2022

♪ Song : AlloNeradallo
♪ Sekarana : Oggu Katha
♪ Tune setting : Balashekhar Nagam
♪ Singers : Nakka Srikanth
♪ Chorus : Mounika Balashekar
♪ Music : Mahendar Sriramula
♪ Camera & Editing : Bunny Varma

Technical Support : Rajashekhar Jakkani

Special Thanks to : Parshuram Nagam

అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నెరడల్లో
Chorus:అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నెరడల్లో

అల్ల నేరాడి కింద సల్లని సెలిమే అల్లో నెరడల్లో
సల్లని సెలిమేకు జాజుల మోట అల్లో నెరడల్లో
జాజుల మోటాకు జనుప దండల్లు అల్లో నెరడల్లో

Chorus: అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో

జనుప దండల్లాకు జాలరి బొక్కేన అల్లో నెరడల్లో
మోట మీది గారే మోతల్ల గారే అల్లో నెరడల్లో
మోతల్ల గారేకు పిడికిల్ల కోల అల్లో నెరడల్లో


చరణం 1

అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో .
ఆ మోట గొట్టేటి ఎడ్ల పేరేమి అల్లో నెరడల్లో
పక్కల్ల మచ్చది పైడి బొల్లెద్దు అల్లో నెరడల్లో

Chorus: అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో.

దొక్కళ్ల మచ్చది దొర పుల్లెద్దు అల్లో నెరడల్లో
రామన్న లక్ష్మన్న లంకె జోడెడ్లు అల్లో నెరడల్లో

Chorus: అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నెరడల్లో

చరణం 2

అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో ఆ మోట గొట్టేటి రాజు పేరేమి అల్లో నెరడల్లో
మోట గొట్టేటి రాజు మోగిలిపువ్వు రాజు అల్లో నెరడల్లో

Chorus: అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో

కాలువ తీసే రాజు కాటమ రాజు అల్లో నెరడల్లో
నీళ్లు కట్టెటి రాజు నీలంపు రాజు అల్లో నెరడల్లో

Chorus: అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నెరడల్లో


చరణం 3

అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో
ఆ బాయి పారుకం మరిఎట్లుంది అల్లో నెరడల్లో

ఊట నీళ్లకు వారే ఉల్లి తోటలు అల్లో నెరడల్లో

Chorus: అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో

జాలు నీళ్లకు వారే జామ తోటలు అల్లో నెరడల్లో

మిగిలిన ఉదకాలు మిరప తోటలు అల్లో నెరడల్లో

Chorus: అల్లో నెరడల్లో అల్లో నెరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నెరడల్లో

LIKE || SHARE || SUBSCRIBE to ‪@PALLEPADAM‬

Комментарии

Информация по комментариям в разработке