T-SAT || Arogyamitra - Nature Cure (ఆరోగ్యమిత్ర - ప్రకృతి చికిత్సలు) || Live with Dr. Sonti Bhavani

Описание к видео T-SAT || Arogyamitra - Nature Cure (ఆరోగ్యమిత్ర - ప్రకృతి చికిత్సలు) || Live with Dr. Sonti Bhavani

T-SAT || ఆరోగ్యమిత్ర - ప్రకృతి చికిత్సలు || Live Session with Dr. సొంటి భవాని || 01.04.2022

#AROGYAMITRA #TSAT

Nature cure is a system of drugless medicine based mainly on the laws of nature by using physical, mental and moral planes of well being. The basic theories of Nature cure are vitality, toxemia, panchamahabhuta, foreign matter as well as the principles of healthy living.

Nature cure, or natural care refer to methods of self-healing, often using fasting, dieting, rest, or hydrotherapy.

Some important treatments of naturopathy are: Mud pack, Mud Bath, Spinal Bath, Spinal Spray Bath, Steam Bath, Sauna Bath, Sun Bath, Wet Sheet Pack, Chest Pack, Abdomen Pack, Magnet Therapy, Acupuncture, Acupressure, Reflexology, Physiotherapy Treatments - Exercise Therapy and Electro Therapy

ప్రకృతి వైద్యం అనేది మానవుడు సామరస్యంగా, ప్రకృతి యొక్క నిర్మాణాత్మక సూత్రాలతో, శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక దశలలో అతని జీవితంలో రూపొందించుకునే ఒక విధానం. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించే, వ్యాధులను నివారించే మరియు చికిత్స చేసి స్వస్ధత కలిగించే, అలాగే శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగి యధాస్ధితికి తీసుకురాగలిగే గొప్ప అవకాశాలను కలిగి ఉంది.

బ్రిటిష్ నేచురోపతిక్ అసోసియేషన్ (బ్రిటిష్ ప్రకృతి వైద్య సంఘం) యొక్క ప్రణాళికా ప్రకటన ప్రకారం “ప్రకృతి వైద్యం (నేచురోపతి) అనేది శరీరంలో అంతర్లీనంగా ఉండే, స్వస్ధతను కలిగించే ఒక శక్తి యొక్క ఉనికిని గుర్తించి చేసే చికిత్సా విధానం”. అందుచేత, ఇది వ్యాధిని కలిగించే కారణాలను అంటే ఉపయోగించని పదార్ధాలను మరియు విషపూరితమైన పదార్ధాలను తొలగించడానికి, అవసరంలేని మరియు విషపూరితమైన పదార్ధాలను మానవ శరీరం నుండి విసర్జించి వేసి వ్యాధులను నయం చేయడానికి మానవ వ్యవస్ధకు సహకరించాలని సూచిస్తుంది

SSC CONSTABLE MOCK TEST 👉 : https://tsat.tv/ssc_mock_test

Please do Not issue a Copyright Strike against the Channel it affects our Channel and its non-profit organization. Previous work if Uploaded Song that is yours and you want it removed then Please Contact and We will Remove the Whole Video in less than 12 hours 📞Phone No :-7337558051, Email : - [email protected].
T-SAT Network Digital Classes are Now Available on Following Platforms:

👉Subscribe us on:    / tsatnetwork  
👉Like us on:   / tsatnetwork  
👉Follow us on:   / tsatnetwork  
👉Follow us on:   / tsatnetwork  
👉To Register & Watch on: https://www.tsat.tv
👉Install T-SAT App:
1. For Android Users: Play Store
2. For Apple Users: AppStore
👉Visit us on website: http://www.softnet.telangana.gov.in

Комментарии

Информация по комментариям в разработке