77 Divya desam/Thiruvazhmarban temple/THIRUVANPARISARAM/108 Divya desam/Sreedhar Raju

Описание к видео 77 Divya desam/Thiruvazhmarban temple/THIRUVANPARISARAM/108 Divya desam/Sreedhar Raju

ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో గల tiruvanparisaram ప్రాంతంలోని thiruvazhmarban ఆలయాన్ని చూస్తాము.
ఈ ఆలయము ఆళ్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో 77 వ దివ్యదేశం గా గుర్తింపు పొందినది.
ఈ ఆలయము లోని మహా విష్ణువు ని తిరువాజ్హ్మర్బన్ అని,లక్షీదేవి ని కమలవల్లి నాచియార్ అని పిలుస్తున్నారు.
నమ్మాళ్వార్ యొక్క శ్లోకాలచే ఈ ఆలయము గౌరవించబడినది.
ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని సోమతీర్థం అని,ఈ ఆలయ విమానాన్ని ఇంద్ర కల్యాణ విమానం అని పిలుస్తున్నారు.
ఈప్రాంతం నమ్మాళ్వార్ తల్లిగారైన ఉదయనంగాయి అమ్మవారి జన్మస్థలం.

Комментарии

Информация по комментариям в разработке