ఆ రేవ్ పార్టీలో లేను-హీరో శ్రీకాంత్

Описание к видео ఆ రేవ్ పార్టీలో లేను-హీరో శ్రీకాంత్

రేవ్ పార్టీలో నేను లేను-హీరో శ్రీకాంత్

రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి

బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను.

నేను హైద‌రాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను - హీరో శ్రీకాంత్
Vaarthalokam.tv is a digital news platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reporting, news analysis and opinions.
Vaarthalokam.tv Owned by Vakiti.Venkatesham
Mobile: 9848486184

Комментарии

Информация по комментариям в разработке