How People Benefited from Jan Dhan Yojana | జన్‍ధన్‍ యోజనతో పదేళ్లలో జరిగిన మేలేంటి || Idi Sangathi

Описание к видео How People Benefited from Jan Dhan Yojana | జన్‍ధన్‍ యోజనతో పదేళ్లలో జరిగిన మేలేంటి || Idi Sangathi

పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి....! అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలి...! కుటుంబంలో ఒక్కరైనా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి...! ఖాతాదారుల్లో గ్రామీణులు, అందులోనూ మహిళలే అధికంగా ఉండాలి...! ప్రభుత్వ పథకాల సొమ్మును నేరుగా ఖాతాల్లో జమ చేయాలి...! ఇలాంటి ఉన్నత లక్ష్యాలతో పురుడు పోసుకుందే ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం. ఈ ఆర్థిక పథకం అమల్లోకి వచ్చి ఆగస్టు 28కి పదేళ్లు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం 2014 పంద్రాగస్టు నాడు ప్రధాని మోదీ ప్రసంగంతో శ్రీకారం చుట్టిన పథకం..దశాబ్ద కాలంలో 53కోట్ల ఖాతాదారులను సొంతం చేసుకుంది. అందులోనూ మహిళల భాగస్వామ్యమే అధికం. ఖాతాదారులకు భరోసా కల్పించడమూ పథకం ప్రధాన ఉద్దేశం. ఓవర్ డ్రాఫ్ట్ , ప్రమాద భీమాలు కల్పిస్తూ ఖాతాదారులకు సేవలందిస్తోంది P.M.J.D.Y. ఈ నేపథ్యంలో జన్ ధన్ యోజన పదేళ్ల ప్రస్థానం ఎలా ఉంది.? దీని అమల్లో ఎదురవుతున్న సమస్యలేంటి.? ఖాతాదారులకు ఒరిగిన ఆర్థిక ప్రయోజనం ఎంత.?
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке