ఆగదు నా పయనం సాంగ్//worship George bush garu//IFJ Song//lyrics Pas Jafanya Sastry Garu

Описание к видео ఆగదు నా పయనం సాంగ్//worship George bush garu//IFJ Song//lyrics Pas Jafanya Sastry Garu

పల్లవి:

ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ

ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2"

1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే
నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా
//ఎల్షద్దాయ్//

2) గుండె కడువను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే
నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ
//ఎల్షద్దాయ్//

3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ
బలము నీదే కదా కృపయు నీదే కదా
||ఎల్షద్దాయ్ ||మన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట అందరికీ వందనాలు నా పేరు క్రాంతి కుమార్ పులి నేను ప్రభువును నమ్ముకుని దేవుని పిలుపుమేరకు తోట్లవల్లూరు గ్రామంలో జీవముగల దేవుని మందిరమును ఏర్పాటు చేసి పరిచర్య జరిపిస్తూ ఉన్నాం ప్రభు మా మీద పెట్టిన భారం గ్రామంలోని అనేకమంది యవనస్తులు దేవుని తెలియని ప్రజలు నామకార్థ క్రైస్తవులు సంపూర్ణ క్రైస్తవులుగా తీర్చిదిద్దబడాలని మేము ప్రయాసపడుతున్నము మా గురించి మా పరిచర్య గురించి ప్రార్థించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను

ప్రార్థనా అవసరతలు మాకు కామెంట్ చేయగలరు
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Kranthi Kumar Puli
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor P.kranthi kumar,
Jeevamugal devuni mandhiramu,
South valluru,
Thotlavalluru
Thotlavalluru-521163, India.
Mobile Number: 9381302992
...............
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 9.00 గం. లకు - First Service : 9:00AM
సౌత్ వల్లూరు
రెండవ ఆరాధన ఉదయం 11.30 గం. లకు - Second Service : 11:30Am
నార్త్ వల్లూరు
(‪@kranthikumarpuli5373‬
‪@kranthilavanya‬ )

Комментарии

Информация по комментариям в разработке