నంద్యాలలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్

Описание к видео నంద్యాలలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్

నంద్యాలలో స్థానిక టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గారు మరియు టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు తెలియజేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను సర్వం నాశనం చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది జగనే అని ఈ రాక్షస పాలనలో ప్రజలంతా విసుగు చెందారని ఇసుక మాఫియా , లిక్కర్ మాఫియా ఎన్నో మాఫియాలు , ఎన్నో దందాలు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్నారని త్వరలోనే వీళ్లకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయని 45 రోజుల్లో వీళ్ళని ఇంటికి సాగనంపాలని తెలియజేశారు . ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరూక్ గారిని నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి గారిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Комментарии

Информация по комментариям в разработке