FULL HD | JanaSena Chief Pawan Kalyan Full Speech |

Описание к видео FULL HD | JanaSena Chief Pawan Kalyan Full Speech |

Follow JanaSena Chief Pawan Kalyan on Facebook :   / pawankalyan  

JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.

To become a member of JanaSena Party : https://janasenaparty.org/membership
To Donate : https://janasenaparty.org/donations

Other official Social media Links :

  / janasenaparty  

  / janasenaparty  

  / janasenaparty  



0:30 : జనసైనికులు, వీర మహిళలు లేనిది జనసేన లేదు

2:10 : మరణించిన వైసీపీ ఎంపీ కుటుంబానికి సంతాపం తెలిజేద్దాం

3:17 : తిరుపతి బాలాజీ నగర్లో దత్తాత్రేయుని 12వ అవతారమైన శ్రీ రామ్ లాల్ ప్రభు జీ పరంపరలో వచ్చిన నృసింహ సరస్వతి యోగిని వారి వద్ద యోగాభ్యాసం నేర్చుకున్నాను

3:55 : వ్యక్తిగత లాభాపేక్ష లేని వ్యక్తిని నేను,సమాజం,దేశ హితం తప్ప మరో కోరిక లేదు

5:12 : 200 ఏళ్ళు పొరాడి సాధించిన స్వాతంత్రాన్ని ఈ రాజకీయ నాయకులు వాళ్ళబ్బ సొత్తులా ఇష్టారాజ్యం చేస్తున్నారు

6:45 : కోట్లు టాక్స్ లు కడతాను,కోట్ల రూపాయిలు సమాజానికి ఇస్తాను నేను

7:40 : ప్రజల ట్యాక్సులు కాంట్రాక్టర్లు, సారా దుకాణాలకు ఉపయోగిస్తున్నారు వైసీపీ నాయకులు

9:13 : అందరి సొమ్ముని కొందరికి పంచిపెడుతున్నారు వైసీపీ నాయకులు

9:35 : పులివెందుల అంటే రౌడీయిజం, గుండాయిజం మాత్రమే గుర్తు వచ్చేలా చేశారు.పులివెందుల గొప్పతనం తెలియదు ఈ వైసీపీ వాళ్ళకి

11:00 : తిరుపతి నుండి చెప్తున్నా.. మీకు భయపడే వాళ్ళం కాదు మేము.
చొక్కా పట్టుకుని నిలదీస్తాం

13:30 : సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు సృష్టిస్తే రోడ్డుకీడుస్తాం

14:10 : ప్రతీ వైసీపీ ఎమ్యెల్యే గూండాలానే మాట్లాడుతున్నాడు

15:11 : రాయలసీమ వైభవం

16:59 : పోరాడితే బానిస సంకేళ్లే పోతాయి

17:56 : వైసీపీ ఎమ్మెల్యేకి ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి??
ఓటుకి 2000 ఎలా ఇస్తున్నారు

19:46 : వచ్చే సంవత్సరాల్లో ఆంధ్ర ప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం

19:56 : వేల కోట్లతో రాజకీయం చేసే రోజులు పోవాలి,స్వచ్ఛమైన రాజకీయం రావాలి

22:22 : ఆర్నెల్లు కర్రసాము చేసి మూలనున్న ముసలావిడ్ని కొట్టినట్టుంది వైసీపీ పరిస్తితి

22:55 : సామాన్యుల మీదా మీ ప్రతాపం,దమ్ముంటే ఈ పవన్ కళ్యాణ్ మీద చూపెట్టండి

23:26 :నాకు పదవి వస్తే సంతోషం,రాకపోయినా సంతోషం.నేను ప్రజలకి సేవ చేస్తాను

24:55 : అణగారిన వర్గాలకి గొంతునవ్వాలని అనుకునేవాడ్ని

26:44 : నేనేం సాధించకపోవచ్చు,కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రయత్నమైతే చేశాడు అనేది భావి తరాలకి నిలిచిపోతుంది

27:00 : ఎంత డబ్బు కావాలి రాజకీయ నాయకులకు??చస్తే 6 అడుగులు గొయ్య తప్ప ఏం రావు

27:18 : సొంత చిన్నాన్న చనిపోతేనే ఆ క్రిమినల్స్ ని పట్టుకోలేదు,ప్రజలకు అన్యాయం జరిగితే ఎం పట్టించుకుంటారు జగన్ రెడ్డి గారు

28:50 : కోడికత్తి నిందితులని ఎందుకు పట్టుకోలేకపోయారు

31:31 : రేషన్ డోర్ డెలివరీ అవుతుందో లేదో తెలియదు గాని చైనాలో మాత్రం ఎర్రచందనంని చైనాలో డెలివరీ చేస్తోంది ఈ వైసీపీ ప్రభుత్వం

33:31 : ధైర్యంగా ఉండాలనే భావన బలంగా ఉండాలి మనసులో


35:10 : 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ మృత్యువుని ముద్దాడ్డాడు,మనం ప్రాణాలివ్వాల్సిన అవసరం లేదు,ధైర్యం బయటకొచ్చి ఓటేయలేమా ?

35:48 : భాద్యతల్ని విస్మరిస్తే హక్కుల్ని కోరే అధికారం ప్రజలుగా మనకి ఉండదు

38:38 : ఈ దేశానికి ఋణ గ్రస్తుడ్ని నేను

42:10 : గుళ్ళ మీద దాడులు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం ఇంకా దుండగులను పట్టుకోలేదు

43:00 : AP పోలీసులకి అవార్డులు,రివార్డులు అంటున్నారు, ఎందుకొరకని?

45:32 : కర్నూలులో చాంద్ పాషా గోసేవ చేస్తున్నారు నిశ్వార్ధంగా,అలాంటి మహానుభావులున్న నేల ఇది

47:10 : 150 గుళ్లపై దాడులు జరిగితే ప్రభుత్వం ఏం చేయలేకపోయింది??
వైసీపీ పార్టీ ఏం మొహం పెట్టుకొని ఇలాంటి పుణ్య నేల తిరుపతిలో ఓట్లు అడుగుతున్నారు?

47:59 : వైసీపీకి ఓటంటే దేవాలయాలు కూల్చేవారికి వత్తాసు పలికినట్లే

49:09 : అధికారంలో లేని వర్గాలు అధికారంలోకి రావాలి

50:10 : వైసీపీ దోపిడీ రాజ్యానికి అడ్డు కట్ట వేస్తాం



#JanaSenaParty #JanaSenaBJPJaitraYatra

Комментарии

Информация по комментариям в разработке