Nara Lokesh Initiation To Solve JEE Advanced Rankers Issue | under Disabled Students Quota

Описание к видео Nara Lokesh Initiation To Solve JEE Advanced Rankers Issue | under Disabled Students Quota

విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులు... I.I.T., N.I.T.లలో సీట్లు పొందారు. J.E.E. అడ్వాన్స్ డ్ దివ్యాంగుల కోటాలో విజయవాడకు చెందిన మారుతి పృథ్వీ సత్యదేవ్ 170వ ర్యాంకు సాధించాడు. అతడి ఇంటర్ సర్టిఫికేట్ అప్ లోడ్ విషయంలో సమస్య తలెత్తింది. దివ్యాంగ విద్యార్థులకు మినహాయింపు పొందిన సబ్జెక్టు మార్కుల వద్ద... సర్టిఫికెట్ లో 'E' అని మాత్రమే పేర్కొన్నారు. మెమోలో 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్-A, మ్యాథ్స్-Bని ఒకే సబ్జెక్ట్ గా పరిగణిస్తున్నందున ఇంటర్ సర్టిఫికెట్ ను అంగీకరించబోమని ఐఐటీ -మద్రాస్ అధికారులు సమాచారమిచ్చారు. సర్టిఫికెట్ లో 'E' అని ఉన్నచోట నిర్దిష్ట సంఖ్య ఉంటేనే కళాశాలలో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా.... వెంటనే స్పందించి విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక G.O. జారీ చేయాలని నిర్దేశించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке