Pager Blast: లెబనాన్‌లో హిజ్బుల్లా వాడుతున్న వేలాది పేజర్లు ఒకేసారి ఎలా పేలాయి? దీని వెనుక కారణమేంటి

Описание к видео Pager Blast: లెబనాన్‌లో హిజ్బుల్లా వాడుతున్న వేలాది పేజర్లు ఒకేసారి ఎలా పేలాయి? దీని వెనుక కారణమేంటి

లెబనాన్‌లో సాయుధ గ్రూపు హిజ్బుల్లా వాడుతున్న పేజర్‌లు పేలి వేలాది మంది గాయపడ్డారు. ఈ దాడులు ఎలా జరిగాయనేది ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. అత్యాధునిక పద్ధతుల్లో జరిగినట్లుగా కనిపిస్తున్న ఈ దాడులకు ఇజ్రాయెల్ కారణమని హిజ్బుల్లా ఆరోపిస్తోంది.
#PagerAttack #Lebanon

___________

బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке