తోరా: ఆదికాండం 1-11 Genesis 1-11

Описание к видео తోరా: ఆదికాండం 1-11 Genesis 1-11

దేవుడు ఒక మంచి లోకాన్ని సృష్టించి దానికి పాలకులుగా మానవులను నియమించాడు. అయితే మానవులు ఆయనపై తిరుగుబాటు చేసి హింస, మరణానికి దారి తీసే విధంగా దానిని ఒక విధ్వంసకరంగా పాలించి బబులోను అనే నగరాన్ని తమ కోసం నిర్మించుకున్నారు. దానికి స్పందన గా దేవుడు అబ్రాహాము అనే వ్యక్తి కుటుంబం ద్వారా ఈ లోకాన్ని విమోచించి దానిని దీవించాలన్న తన ప్రణాళికను అమలులోకి తెచ్చాడు.
God makes a good world and installs humans as its rulers. Humanity rebels and ends up ruling the world in a destructive way, leading to violence, death, and the founding of the city of Babylon. God’s response is to set in motion a plan to rescue and bless the whole world through the family of Abraham.
Copyright by BibleProject
Telugu Localization by Diversified Media Pvt Ltd.
#BIbleProject #TeluguBibleVideos #బైబులువీడియోలు

Комментарии

Информация по комментариям в разработке