UP Govt Forms 3-Member Judicial Commission | Seeks Report In 2 Months | హాథ్రస్ తొక్కిసలాట ఘటన

Описание к видео UP Govt Forms 3-Member Judicial Commission | Seeks Report In 2 Months | హాథ్రస్ తొక్కిసలాట ఘటన

హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేశ్ కుమార్ శ్రీవాస్తవ...ఈ కమిషన్ కు సారథ్యం వహించనుండగా...విశ్రాంత ఐఏఎస్ అధికారి హేమంతరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి భవేశ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. హాథ్రస్ లో మంగళవారం జరిగిన భోలేబాబా సత్సంగ్ లో తొక్కిసలాట జరిగి...121మంది చనిపోవటంతోపాటు పదుల సంఖ్యలో గాయపడ్డారు. గవర్నర్ ఆదేశాల మేరకు దుర్ఘటన జరిగిన తర్వాతరోజు ఏర్పాటైన ఈ కమిషన్ తొక్కిసలాట ఘటన ప్రమాదమా లేక కుట్ర, రద్దీ నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీసులు చేసిన ఏర్పాట్లతోసహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేయనుంది. అంతే కాకుండా ఇలాంటి దుర్ఘటనల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారస్ చేయనుంది. రెండునెలల్లో దర్యాప్తు పూర్తిచేసి...నివేదిక సమర్పించాలని యోగీ సర్కార్ ఆదేశించింది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке