భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం | అమరావతి గుంటూరు

Описание к видео భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం | అమరావతి గుంటూరు

వీడియో వీక్షిస్తున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు .....

భారత హిందువా సంప్రదాయంలో పురాణాలూ, ఇతిహాసాలు ప్రాముఖ్యత చాల గొప్పది. హిందూ మత గొప్పదనాన్ని దేవతల ప్రభావాన్ని ప్రజల అందరికి అందించింది ఈ గ్రంధాలే అయితే వీటిలో వేదాలు మహాభారతం భాగవతం వంటి పవిత్ర గ్రంధాల గొప్పదనం ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి ఇంత పేరు గాంచిన ఈ వేదాలను గ్రంధాలను లిఖించిన గొప్పవాడు వ్యాసుడు, గ్రంథాస్తు చేయబడిన నాలుగు వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వనం వేదం.
వేదాలతోపాటు మహాభారతం మహాభాగవతం తోపాటు అష్టాదశ పురాణాలను రచించాడు, వేదాలను విభజించడం వల్ల ఈనా వేదవ్యాసుడు అయ్యాడు. #dharmakshetram #hindutemple #historical

ధర్మక్షేత్రం సందర్శించు వేళలు ఉదయం 7 గం,, నుండి సాయంత్రం 6 గం,, వరకు
పల్నాడు జిల్లా అమరావతి లోని వైకుంఠపురం అనే గ్రామంలో నిర్మితమై ఉన్నది

ఇంతవరకు నా వీడియో వీక్షించిన ప్రేక్షక మిత్రులకు నా కృతజ్ఞతలు ....
ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లికె చేయండి నా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి...

Комментарии

Информация по комментариям в разработке