SUNDARAKANDA 64 SARGA PARAYANA FOR SUCCESSFUL COMPLETION OF ALL WORKS

Описание к видео SUNDARAKANDA 64 SARGA PARAYANA FOR SUCCESSFUL COMPLETION OF ALL WORKS

#sundarakanda #sundarakandraparayana
#hanumaan
#srirama
#raamaayan

సుందరకాండ లోని ఈ 64 వ సర్గ పారాయణ వల్ల అన్ని కార్యాలు విజయవంతమవుతాయి. వ్యాపారాభివృద్ధి, ఉద్యోగం, స్థిరాస్తికి, ఒకటేమిటి ఈ ఒక్క సర్గ చదువుకుంటే చాలు అన్ని సమస్యలు తీరి కోరిన కోరికలు నెరవేరుతాయి. అందుకనే ఈ సర్గకు సర్వకార్యసిద్ది సర్గ అని అంటారు.(బీజాక్షర సమన్వితం)

సుందరకాండ 64 సర్గ

సుగ్రీవేణైవ ముక్తస్తు హృష్టో-- దధిముఖః కపిః |
రాఘవం లక్ష్మణం చైవ --సుగ్రీవం చాభ్యవాదయత్ || ౧ ||
స ప్రణమ్య చ సుగ్రీవం --రాఘవౌ చ మహాబలౌ |
*వానరైః సహితైః శూరై -- దివమేవో త్పపాత హ || ౨ ||
స యథైవాగతః పూర్వం -- తథైవ త్వరితం గతః |
*నిపత్య గగనాద్భూమౌ --తద్వనం ప్రవివేశ హ || ౩ ||
స ప్రవిష్టో మధువనం --దదర్శ హరి యూథపాన్ |
విమదా నుత్థితాన్ సర్వాన్ -- మేహమానాన్ మధూదకమ్ || ౪ ||
స తానుపాగ మద్వీరో --బద్ధ్వా కర పుటాంజలిమ్ |
ఉవాచ వచనం శ్లక్ష్ణమ్ -- ఇదం హృష్ట వదంగదమ్ || ౫ ||
సౌమ్య రోషో న కర్తవ్యో-- యదే భిరభి వారితః |
అజ్ఞానా ద్రక్షిభిః --- క్రోధాద్భవంతః ప్రతి షేధితాః || ౬ ||
యువ రాజస్త్వమీశశ్చ --వనస్యాస్య మహాబల |
మౌర్ఖ్యాత్పూర్వం కృతో దోష - తం భవాన్ క్షంతుమర్హతి || ౭ ||
యథైవ హి పితా తే--భూత్పూర్వం హరిగణేశ్వరః |
తథా త్వమపి సుగ్రీవో-- నాన్యస్తు హరిసత్తమ || ౮ ||
ఆఖ్యాతం హి మయా గత్వా --పితృ వ్యస్య తవానఘ |
ఇహోపయాతం సర్వేషామ్ --ఏతేషాం వన చారిణామ్ || ౯ ||
స త్వదాగమనం శ్రుత్వా-- సహై భిర్హరి యూథపైః |
ప్రహృష్టో న తు రుష్టోసౌ == వనం శ్రుత్వా ప్రధర్షితమ్ || ౧౦ ||
ప్రహృష్టో మాం పితృవ్యస్తే -సుగ్రీవో వానరేశ్వరః |
శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ --ఇతి హోవాచ పార్థివః || ౧౧ ||
*శ్రుత్వా దధిముఖ స్యేదం --వచనం శ్లక్ష్ణ మంగదః |
అబ్రవీత్తా న్హరిశ్రేష్ఠో --వాక్యం వాక్య విశారదః || ౧౨ ||
శంకే శ్రుతోఽయం వృత్తాంతో --రామేణ హరి యూథపాః |
తత్క్షణం నేహ నః స్థాతుం-- కృతే కార్యే పరంతపాః || ౧౩ ||
పీత్వా మధు యథాకామం --విశ్రాంతా వన చారిణః |
కిం శేషం గమనం తత్ర --సుగ్రీవో యత్ర మే గురుః || ౧౪ ||
సర్వే యథా మాం వక్ష్యంతి-- సమేత్య హరి యూథపాః |
తథాస్మి కర్తా కర్తవ్యే-- భవద్భిః పర వానహమ్ || ౧౫ ||
నాజ్ఞాపయితు మీశోహం --యువరాజోస్మి యద్యపి |
అయుక్తం కృతకర్మాణో-- యూయం ధర్షయితుం మయా || ౧౬ ||
బ్రువత శ్చాంగద స్యైవం-- శ్రుత్వా వచన మవ్యయమ్ |
ప్రహృష్ట మనసో వాక్యమ్ ఇద మూచుర్వ నౌకసః || ౧౭ ||
ఏవం వక్ష్యతి కో రాజన్-- ప్రభుః సన్వా నరర్షభ |
ఐశ్వర్య మదమత్తో హి --సర్వో హమితి మన్యతే || ౧౮ ||
తవ చేదం సుసదృశం --వాక్యం నాన్యస్య కస్య చిత్ |
సన్నతిర్హి తవాఖ్యాతి --భవిష్యచ్ఛు భయోగ్య తామ్ || ౧౯ ||
సర్వే వయమపి ప్రాప్తా -- తత్ర గంతుం కృతక్షణాః |
స యత్ర హరివీరాణాం --సుగ్రీవః పతిరవ్యయః || ౨౦ ||
త్వయా హ్యను క్తైర్హరిభి --నైవ శక్యం పదాత్పదమ్ |
క్వచిద్గంతుం హరిశ్రేష్ఠ --బ్రూమః సత్యమిదం తు తే || ౨౧ ||
ఏవం తు వదతాం తేషామ్ --అంగదః ప్రత్యభాషత |
బాఢం గచ్ఛామ ఇత్యుక్త్వా-- ఖముత్పేతు ర్మహాబలాః || ౨౨ ||
ఉత్పతంత మనూత్పేతుః --సర్వే తే హరి యూథపాః |
**కృత్వాకాశం నిరాకాశం --యంత్రో త్క్షిప్తా ఇవాచలాః || ౨౩ ||
అంగదం పురతః కృత్వా-- హనూమంతం చ వానరమ్ |
తేమ్బరం సహసోత్పత్య --వేగవంతః ప్లవంగమాః |
వినదన్తో మహానాదం --ఘనా వాతేరితా యథా || ౨౪ ||
అంగదే సమనుప్రాప్తే-- సుగ్రీవో వానరాధిపః |
ఉవాచ శోకోప హతం --రామం కమల లోచనమ్ || ౨౫ ||
సమాశ్వసిహి భద్రం తే --దృష్టా దేవీ న సంశయః |
నాగంతు మిహ శక్యం-- తైరతీతే సమయే హి నః || ౨౬ ||
న మత్సకాశ మాగచ్ఛేత్ --కృత్యే హి విని పాతితే |
యువరాజో మహాబాహుః-- ప్లవతాం ప్రవరోంగదః || ౨౭ ||
యద్యప్య కృత కృత్యానామ్ -- ఈదృశః స్యాదుపక్రమః |
భవేత్స దీనవదనో భ్రాంత విప్లుత మానసః || ౨౮ ||
పితృ పైతామహం చైతత్ --పూర్వ కైరభి రక్షితమ్ |
న మే మధువనం హన్యా త్ -- అహృష్టః ప్లవగేశ్వరః || ౨౯ ||
కౌసల్యా సుప్రజా రామ-- సమాశ్వసిహి సువ్రత |
దృష్టా దేవీ న సందేహో-- న చాన్యేన హనూమతా || ౩౦ ||
న హ్యన్యః కర్మణో హేతుః --సాధనేస్య హనూమతః |
హనూమతి హి సిద్ధిశ్చ --మతిశ్చ మతి సత్తమ |
వ్యవసాయశ్చ వీర్యం చ --సూర్యే తేజ ఇవ ధ్రువమ్ || ౩౧ ||
జాంబవాన్యత్ర నేతా--- స్యాదంగ దశ్చ బలేశ్వరః |
హనుమాం శ్చాప్య ధిష్ఠాతా --న తస్య గతి రన్యథా || ౩౨ ||
మా భూశ్చింతా సమాయుక్తః-- సంప్రత్య మితవిక్రమ || ౩౩ ||
యదా హి దర్పితో దగ్రాః --సంగతాః కాననౌకసః |
నైషా మకృత కార్యాణా--మీదృశః స్యాదుపక్రమః |
వనభంగేన జానామి --మధూనాం భక్షణేన చ || ౩౪ ||

తతః కిలకిలాశబ్దం --శుశ్రా వాసన్నమంబరే |
హనుమ త్కర్మదృప్తానాం --నర్దతాం కాన నౌకసామ్ |
కిష్కింధా ముపయాతానాం-- సిద్ధిం కథయతా మివ || ౩౫ ||
తతః శ్రుత్వా నినాదం --తం కపీనాం కపి సత్తమః |
ఆయతాం చితలాంగూలః --సోభ వద్ధృష్ట మానసః || ౩౬ ||
***ఆజగ్ము స్తేపి హరయో --రామదర్శన కాంక్షిణః |
అంగదం పురతః కృత్వా --హనూమంతం చ వానరమ్ || ౩౭ ||
తేంగద ప్రముఖా వీరాః ---ప్రహృష్టాశ్చ ముదాన్వితాః |
నిపే తుర్హరి రాజస్య --సమీపే రాఘవస్య చ || ౩౮ ||
హనుమాంశ్చ మహాబహుః-- ప్రణమ్య శిరసా తతః |
నియతా మక్షతాం దేవీం-- రాఘవాయ న్యవేదయత్ || ౩౯ ||
దృష్టా దేవీతి --హనుమ ద్వదనా దమృతోపమమ్ |
ఆకర్ణ్య వచనం రామో --హర్షమాప సలక్ష్మణః || ౪౦ ||
నిశ్చితార్థ స్తతస్తస్మిన్-- సుగ్రీవః పవనాత్మజే |
లక్ష్మణః ప్రీతిమాన్ప్రీతం-- బహుమానాద వైక్షత || ౪౧ ||
ప్రీత్యా చ రమమాణోథ-- రాఘవః పరవీరహా |
బహుమానేన మహతా-- హనూమంత మవైక్షత || ౪౨ ||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే చతుఃషష్టితమః సర్గః సంపూర్ణం |

మీరు కూడా సుందర కాండ లోని ఈ 64 వ సర్గ పారాయణం చేయండి లేదా వినండి. కోరిన కోర్కెలు తీరి సిరిసంపదలు ఆయురారోగ్యాలు లభిస్తాయి.

Комментарии

Информация по комментариям в разработке