దక్షిణంలో కార్ పార్కింగ్ || South face car parking ||

Описание к видео దక్షిణంలో కార్ పార్కింగ్ || South face car parking ||

#vastushastram #vastutelugu #vastutips #vastuforhome #southfacehouseplan #carparkingvastu

Welcome to vastu yogam,
I am Srinivasulu Sibbala.I am a vastu consultant (architect)and also a trainer.From last 15 years I started doing research related to different types of constructions in national wide. Now a days many changes are taking place in vastu Shastra.We have to travel in suitable and appropriate ways.So I am developing vastu Shastra which is suitable for present and future generations with appropriate vastu shastra.


ప్రస్తుత కాలంలో వాస్తు శాస్త్రాన్ని అనేక ప్రాంతాల్లో రకరకాలుగా పాటించడం జరుగుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో వాస్తు శాస్త్రాన్ని అనేక రకాలుగా మార్చి చెప్పడం జరుగుతుంది. దీని కారణం చేత సరైన వాస్తు శాస్త్రాన్ని ప్రజలకు అందించడానికి వాస్తు యోగం యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది.
నేను వాస్తు యోగి గౌరు రెడ్డిగారితో 15 సంవత్సరాలపాటు ఆయన శిష్యుడిగా పని చేయడం జరిగింది. ఆయనతో పాటు దేశం అంతటా తిరిగి అనేక రకాల నిర్మాణాలను పరిశోదించడం జరిగింది. అంతే కాకుండా వాస్తు శాస్త్రాన్ని సంబందించిన అనేక పుస్తకాలను రాచించడంలో కూడా పాలు పంచుకోవడం జరిగింది. నేటికీ కూడా మన వాస్తు పరిశోధన నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాస్తు శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోదు.
పూర్వ గ్రంధాలలో రాసిన విషయాలను పరిశోధించి అవి నేటి నూతన సమాజానికి ఎంతవరకు ఉపయోగ పడతాయో పరిశోధించి తగిన విధంగా కొన్ని మార్పులను nunn మనం గమనించాలి.

   • ఈశాణ్యంలో కార్ పార్కింగ్ - వాస్తు విర...  

contact+91 99120 98710
email: [email protected]

Комментарии

Информация по комментариям в разработке