TGSRTC Launched Health Tests to RTC Employees | With Grand Health Challenge || Idi Sangathi

Описание к видео TGSRTC Launched Health Tests to RTC Employees | With Grand Health Challenge || Idi Sangathi

నాకేంటీ పుష్టిగా ఉన్నా..బలంగా ఉన్నా...నాకేం రోగం లేదు..... అని చాలా మంది అనుకుంటారు. తీరా, ఏదైనా అనారోగ్యం బారిన పడితే గానీ, అసలు విషయం బయటపడదు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ శరీరంలో ఏఏ రోగాలు ఉన్నాయో.. ముందుగా గుర్తించకపోవడంతో ఎంతగా నష్టపోయామో వైద్యపరీక్షలు చేయించుకుంటే గానీ తెలియదు. సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేసింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా T.G.S.R.T.C వినూత్నంగా ముందుకెళ్తోంది. సంస్థలోని సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తూ.. అవసరమైన శస్త్రచికిత్సలూ చేయిస్తోంది. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంతో వేలాది మందికి లబ్ధి చేకూరుతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను T.G.S.R.T.C ఎలా నిర్వహిస్తుంది.? ఈ కార్యక్రమం ద్వారా ఎలాంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.? సిబ్బందికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది.? తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке