HLM GPT - MORNING PRAISE N WORSHIP SERVICE @DAY1459 ON 02-10-2024 PRAISES BY SIS.SHARON

Описание к видео HLM GPT - MORNING PRAISE N WORSHIP SERVICE @DAY1459 ON 02-10-2024 PRAISES BY SIS.SHARON

Dear Women of God,
Join with us - Every morning from 5am to 630am
@ZOOM - ID: 9189962216, Passcode: 03

“GLOBAL WOMEN PRAYER ARMY TEAM”
ఇది ప్రపంచ స్త్రీల ప్రార్థనా యోధురాండ్ర సైన్యం!
కైస్తవ స్త్రీలారా కదలి రండి!
కలిసి ఆరాధిద్దాం! కలిసి ప్రార్థిద్దాం!
నిజ దేవునికి స్తుతి ఆరాధన ధూపంతో స్తుతుల సింహాసనాన్ని ప్రతిష్టిద్దాం!
జ్ఞానంతో మన కుటుంబాలను కట్టుకుందాం!
నిద్రపోతున్న క్రెస్తవలోకాన్ని మేల్కొలుపుదాం!
నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో విజ్ఞాపన చేద్దాం!
ప్రపంచ సువార్తీకరణ కొరకు మార్గాన్ని సరాళం చేద్దాం!
ప్రార్థన పోరాటంతో చీకటి సామ్రాజ్యాన్ని కదిలిద్దాం! కూకటివేళ్లతో సహా దానిని పెకిలిద్దాం!
సిద్ధపాటుతో ఎగిరే రెక్కలతో ప్రభువును రెండవ రాకడలో ఎదుర్కొందాం!

Комментарии

Информация по комментариям в разработке