సృష్టి యొక్క అంధకార ముఖం Dark Face of Creation

Описание к видео సృష్టి యొక్క అంధకార ముఖం Dark Face of Creation

ఈ విశ్వం యొక్క భౌతికాతీత మూలం గురించి అలాగే దాని చీకటి అంచు గురించి ఒక లోతైన పరిశీలన - ఇంకా సృష్టి తాలూకు నిగూఢ శాస్త్రాన్ని వివరించే మాండలిక కథ.
#sadhgurutelugu #shiv #shivshakti #wisdom

English Video:    • Dark Face of Creation | Sadhguru  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке